Prabhuvaa Nee Paada Sannidhi Paravashame Naa Lyrics in Telugu & English
Verse 1
ప్రభువా నీ పాద సన్నిధి పరవశమే నా హృదయమంత (2)
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంతా (2)
Prabhuvaa Nee Paada Sannidhi Paravashame Naa Hrudayamanta (2)
Prabhuvaa Nee Paada Sannidhi. Paravashame Naa Hrudayamantaa (2)
Verse 2
పరవశమే పరవశమే పరవశమే పరవశమే (2)
అయ్య పరవశమే నాలో పరవశమే (2)
హల్లెలుయా లోని ఆనందంలోకము కేమి తెలుసయ్యా
యేసయ్య లోని పరమానందంఈ లోకము కేమి తెలుసయ్యా (2)
ఈ లోకము కేమి తెలుసయ్యా (2)
Paravashame Paravashame Paravashame Paravashame (2)
Ayya Paravashame Naalo Paravashame (2)
Halleluyaa Loni Aanandanlokamu Kemi Telusayyaa
Yesayya Loni Paramaanandanee Lokamu Kemi Telusayyaa (2)
Ee Lokamu Kemi Telusayyaa (2)
Verse 3
దూషణ గావించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట (2)
నా మనసే నిన్ను కొనియాడగ (2)
దావీదూ వలెనే పరవశించి ధైర్యంతో నిన్ను ఆరాధింతును (2)
||పరవశమే||
Dooshana Gaavinchi Helana Chesina Maanuna Hrudayam Ninnu Preminchuta (2)
Naa Manase Ninnu Koniyaadaga (2)
Daaveedoo Valene Paravashinchi Dhairyanto Ninnu Aaraadhintunu (2)
||Paravashame||
Verse 4
లోకుల మాటలు రోకలి పోటున మాటుగ నా ఎద లోతుగ నాటగ (2)
నీ సన్నిధి నే నావరించగ (2)
తల్లి వలె ఒడిలో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి (2)
||పరవశమే||
Lokula Maatalu Rokali Potuna Maatuga Naa Eda Lotuga Naataga (2)
Nee Sannidhi Ne Naavarinchaga (2)
Talli Vale Odilo Cherchukoni Premato Nannu Palakarinchi (2)
||Paravashame||
Verse 5
ఏమున్నా లేకున్నా ఎవరేమనుకున్నా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
నా ప్రాణం నీవెగా నా ప్రాణం నీవేగా మహిమలో నిన్నే చూచేదనే
Emunnaa Lekunnaa Evaremanukunnaa Bratukuta Kreeste Chaavainaa Mele (2)
Naa Praanam Neevegaa Naa Praanam Neevegaa Mahimalo Ninne Choochedane
Verse 6
ఆ మహిమలో మనమే కలిసేదమే (2)
||పరవశమే||
Aa Mahimalo Maname Kalisedame (2)
||Paravashame||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.