Prema Raaju Prema Raaju Yesu Prabhuvu Mallee Vastaadu Lyrics in Telugu & English
Chorus
ప్రేమ రాజుప్రేమ రాజుయేసు ప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తనపెండ్లి సంఘమును తీసుకు పోతాడు
గగనములోనమేఘాలపైనాత్వరగా త్వరగా వస్తాడు
Prema Raajuprema Raajuyesu Prabhuvu Mallee Vastaadu
Priyamaina Tanapendli Sanghamunu Teesuku Potaadu
Gaganamulonameghaalapainaatvaragaa Tvaragaa Vastaadu
Verse 1
ఇద్దరు తిరుగలివిసరు చుండగా ఆ.... ఆ...
Iddaru Tirugalivisaru Chundagaa Aa.... Aa...
Verse 2
ఆ...
పొలములో ఇద్దరుపని చేస్తుండగా ఆ.... ఆ. ఆ..
ఒకరు ఎత్తబడిఒకరు విడువబడి
రెప్పపాటునకొనిపోబడుదురు
||ప్రేమ||
Aa...
Polamulo Iddarupani Chestundagaa Aa.... Aa. Aa..
Okaru Ettabadiokaru Viduvabadi
Reppapaatunakonipobaduduru
||Prema||
Verse 3
సూర్యుని మించినకాంతిని కలిగి ఆ.... ఆ...
Sooryuni Minchinakaantini Kaligi Aa.... Aa...
Verse 4
ఆ....
చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ...
Aa....
Chandruni Minchina -andam Kaligi Aa.... Aa...
Verse 5
ఆ....
తూర్పున పుట్టిపడమర మెరిసే
మెరుపు తీగలావసాడు
||ప్రేమ||
Aa....
Toorpuna Puttipadamara Merise
Merupu Teegalaavasaadu
||Prema||
Verse 6
సిలువలో రక్తముకార్చెను నీకై ఆ.... ఆ....
Siluvalo Raktamukaarchenu Neekai Aa.... Aa....
Verse 7
ఆ....
కలుషములెల్కడుగును నేడే ఆ. ఆ. ఆ...
మరణము నుండిలేపిన ప్రభువుని
హృదయము నందుచేర్చుకొనుడి
||ప్రేమ||
Aa....
Kalushamulelkadugunu Nede Aa. Aa. Aa...
Maranamu Nundilepina Prabhuvuni
Hrudayamu Nanducherchukonudi
||Prema||
Verse 8
సిద్దపడండనిప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ..
తనప్రియ సంఘముదీవెన పొందగా ఆ... ఆ...
Siddapadandaniprabhuvu Cheppagaa Aa... Aa. Aa..
Tanapriya Sanghamudeevena Pondagaa Aa... Aa...
Verse 9
ఆ..
వధువు నిరీక్షణప్రభువు పిలువగా
పరమున విందుకు -కొని పోబడుదురు
||ప్రేమ||
Aa..
Vadhuvu Nireekshanaprabhuvu Piluvagaa
Paramuna Vinduku -koni Pobaduduru
||Prema||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.