Skip to content
ThuthiThuthiThuthi

Prema Svaroopi Yesuni Cheredavaa Song Lyricsప్రేమ స్వరూపి యేసుని చేరెదవా

Prema Svaroopi Yesuni Cheredavaa Lyrics in Telugu & English

Present

Chorus

ప్రేమ స్వరూపి యేసుని

చేరెదవా! కోరెదవా!

Prema Svaroopi Yesuni

Cheredavaa! Koredavaa!

Verse 1

మార్గంబు దప్పి తిరిగెడు - మానవుల నెల్ల బ్రోచెడి

మార్గంబు తానై స్వర్గంబు జేర్చె - సర్వాధికారియైన ప్రభున్

||ప్రేమ||

Maargambu Dappi Tirigedu - Maanavula Nella Brochedi

Maargambu Taanai Svargambu Jerche - Sarvaadhikaariyaina Prabhun

||Prema||

Verse 2

సత్యము వెదకువారికి - సత్యము తానై నిల్చును

కృపా సత్య సంపూర్ణుడై వెలసె - సత్యాత్మన్ నింపు స్వామియగు

||ప్రేమ||

Satyamu Vedakuvaariki - Satyamu Taanai Nilchunu

Krupaa Satya Sampoornudai Velase - Satyaatman Nimpu Svaamiyagu

||Prema||

Verse 3

మరణ భయంబు నొందెడి - మనుజులకు జీవం ఆయనే

నమ్మిన వారిన్ కరుణించి లేపి - మహిమ రూపంబు మరల నిచ్చె

||ప్రేమ||

Marana Bhayambu Nondedi - Manujulaku Jeevam Aayane

Nammina Vaarin Karuninchi Lepi - Mahima Roopambu Marala Nichche

||Prema||

Verse 4

జీవించుచున్న దేవుడు - జీవింప జేయు ఆత్మయే

దీనుల బ్రోచి భారంబు దీర్చె - భావంబులన్ని నూతన పరచె

||ప్రేమ||

Jeevinchuchunna Devudu - Jeevimpa Jeyu Aatmaye

Deenula Brochi Bhaarambu Deerche - Bhaavambulanni Nootana Parache

||Prema||

Verse 5

నిన్ను ప్రేమించు దేవుడు - నిన్ను వెదకుచు వచ్చెను

కరుణతో బిలిచి సిలువలో నిలిచి - బలియైన దేవ తనయుడైన

||ప్రేమ||

Ninnu Preminchu Devudu - Ninnu Vedakuchu Vachchenu

Karunato Bilichi Siluvalo Nilichi - Baliyaina Deva Tanayudaina

||Prema||

Verse 6

ప్రేమ స్వరూపి యేసుని

Prema Svaroopi Yesuni

Verse 7

చేరెదవా! కోరెదవా!

Cheredavaa! Koredavaa!

Verse 8

మార్గంబు దప్పి తిరిగెడు - మానవుల నెల్ల బ్రోచెడి

Maargambu Dappi Tirigedu - Maanavula Nella Brochedi

Verse 9

మార్గంబు తానై స్వర్గంబు జేర్చె - సర్వాధికారియైన ప్రభున్

||ప్రేమ||

Maargambu Taanai Svargambu Jerche - Sarvaadhikaariyaina Prabhun

||Prema||

Verse 10

సత్యము వెదకువారికి - సత్యము తానై నిల్చును

కృపా సత్య సంపూర్ణుడై వెలసె - సత్యాత్మన్ నింపు స్వామియగు

||ప్రేమ||

Satyamu Vedakuvaariki - Satyamu Taanai Nilchunu

Krupaa Satya Sampoornudai Velase - Satyaatman Nimpu Svaamiyagu

||Prema||

Verse 11

మరణ భయంబు నొందెడి - మనుజులకు జీవం ఆయనే

నమ్మిన వారిన్ కరుణించి లేపి - మహిమ రూపంబు మరల నిచ్చె

||ప్రేమ||

Marana Bhayambu Nondedi - Manujulaku Jeevam Aayane

Nammina Vaarin Karuninchi Lepi - Mahima Roopambu Marala Nichche

||Prema||

Verse 12

జీవించుచున్న దేవుడు - జీవింప జేయు ఆత్మయే

దీనుల బ్రోచి భారంబు దీర్చె - భావంబులన్ని నూతన పరచె

||ప్రేమ||

Jeevinchuchunna Devudu - Jeevimpa Jeyu Aatmaye

Deenula Brochi Bhaarambu Deerche - Bhaavambulanni Nootana Parache

||Prema||

Verse 13

నిన్ను ప్రేమించు దేవుడు - నిన్ను వెదకుచు వచ్చెను

కరుణతో బిలిచి సిలువలో నిలిచి - బలియైన దేవ తనయుడైన

||ప్రేమ||

Ninnu Preminchu Devudu - Ninnu Vedakuchu Vachchenu

Karunato Bilichi Siluvalo Nilichi - Baliyaina Deva Tanayudaina

||Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P