Premaa Ane Maayalo Chikkukunna Sodaree Sodaraa Lyrics in Telugu & English
Verse 1
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
కన్న వారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై (2)
||ప్రేమా||
Premaa Ane Maayalo Chikkukunna Sodari
Kanna Vaari Kalalaku Dooramai
Kashtaala Kadalilo Cheruvai (2)
||Premaa||
Verse 2
తల్లిదండ్రులు కలలు గని
రెక్కలు ముక్కలు చేసుకొని (2)
రక్తము చెమటగా మార్చుకొని
నీ పైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి (2)
||కన్న||
Tallidandrulu Kalalu Gani
Rekkalu Mukkalu Chesukoni (2)
Raktamu Chematagaa Maarchukoni
Nee Paina Aashalu Pettukoni
Ninnu Chadiviste – Pattanam Pampiste
Premaku Lobadi – Bratukulo Neevu Chedi (2)
||Kanna||
Verse 3
ప్రభు ప్రేమను వదులుకొని
ఈ లోక ఆశలు హత్తుకొని (2)
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని (2)
కొన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కోడలికి చేరువై (2)
||కన్న||
Prabhu Premanu Vadulukoni
Ee Loka Aashalu Hattukoni (2)
Yesayya Kshamanu Valadani
Devuni Pilupunu Kaadani
Neevu Jeeviste – Tanuvu Chaaliste
Narakamu Cherukoni – Agnilo Koorukoni (2)
Konna Tandri Kalalaku Dooramai
Kashtaala Kodaliki Cheruvai (2)
||Kanna||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.