Premagala Maa Prabhuvaa Premayai Yunnaavayaa Lyrics in Telugu & English
Chorus
ప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా (2)
||ప్రేమగల||
Premagala Maa Prabhuvaa
Premayai Yunnaavayaa (2)
||Premagala||
Verse 1
నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2)
||ప్రేమగల||
Needu Prema Nityamainadi – Karunato Naakarshinche (2)
Nikkamuga Rujuvaayenu – Praanamichchuta Dvaarane (2)
||Premagala||
Verse 2
అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2)
||ప్రేమగల||
Andarini Rakshinchagori Lokamunu Preminchenu (2)
Adbhuta Prema Yide Paapamulanu Kappenu (2)
||Premagala||
Verse 3
బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2)
||ప్రేమగల||
Balamagu Yee Prema Manala Kreestulo Bandhinchenu (2)
Vallapadadu Evariki Kreestu Premanu Baapunu (2)
||Premagala||
Verse 4
తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)
||ప్రేమగల||
Talliyaina Marachugaani Neevu Yennadu Maruvavu (2)
Tandri Prema Maaradu – Maarpuchendani Premaye (2)
||Premagala||
Verse 5
మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2)
||ప్రేమగల||
Maranamanta Balamugaladi Needu Prema Prabhuvaa (2)
Varadalaarpajaalavu Vijayudaa Nee Premanu (2)
||Premagala||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.