Premagala Tandri Krupa Gala Yesu Lyrics in Telugu & English
Chorus
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
Premagala Tandri Krupa Gala Yesu
Dayagala Aatma Neeke Stotramu
Naayandu Jaalipadu Devaa
Naaneetivaina Naa Prabhuvaa
Verse 1
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
Naa Krupa Veedipodantive
Naa Nibandhana Tolagadantive
Verse 2
అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే (2)
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా (2) || ప్రేమగల ||
Arachetilo Chekkukunna Nantive
Naa Chetilo Nakshatram Antive (2)
Nee Chetilo Nitya Sukhamulundagaa
Aa Karuna Hastame Naaku Chaalayyaa (2) || Premagala ||
Verse 3
నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా (2)
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా (2) || ప్రేమగల ||
Nindalanu Rettimpu Ghanatagaa
Baadhalanu Marachina Kalagaa (2)
Duhkhamune Naatyamugaa Maarchi
Boodidake Andaanni Iyyavaa (2) || Premagala ||
Verse 4
నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును (2) || ప్రేమగల ||
Naa Koraku Eduru Choosina Premaa
Naa Kadaku Parugettina Premaa
Naa Meedapadi Muddaadinaa
Nee Kaugililo Jeevintunu (2) || Premagala ||
Verse 5
నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా (2) || ప్రేమగల ||
Naa Valana Nashtame Kaliginaa
Avamaanamune Kaliginchinaa
Ne Kolpoyinavannee Naakichchee
Vinduchesi Manchi Saakshamichchaavaa (2) || Premagala ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.