Skip to content
ThuthiThuthiThuthi

Raaraaju Janminche Aanandame Mahaanandame Song Lyricsరారాజు జన్మించే ఆనందమే మహానందమే

Raaraaju Janminche Aanandame Mahaanandame Lyrics in Telugu & English

Present

Chorus

రారాజు జన్మించే

ఆనందమే మహానందమే

రారాజు జన్మించే మనకోసమే యేసయ్య ఉదయించే నీకోసమే

ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం

ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం

||రారాజు జన్మించే||

Raaraaju Janminche

Aanandame Mahaanandame

Raaraaju Janminche Manakosame Yesayya Udayinche Neekosame

Aanandame Santoshame Esu Janmadinam

Aashcharyame Sambarame Kreestu Janmadinam

||Raaraaju Janminche||

Verse 1

లోకాన్ని ప్రేమించినా దేవుడు దీనునిగా ఇల దిగివచ్చెను

ఆశ్చర్యమైన తన వెలుగులో నడిపించుటకు

ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం

ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం

||రారాజు జన్మించే||

Lokaanni Preminchinaa Devudu Deenunigaa Ila Digivachchenu

Aashcharyamaina Tana Velugulo Nadipinchutaku

Aanandame Santoshame Esu Janmadinam

Aashcharyame Sambarame Kreestu Janmadinam

||Raaraaju Janminche||

Verse 2

పాపములో ఉన్న తన ప్రజలను రక్షించుటకు ఇల దిగివచ్చెను

శాశ్వతమైన తన రాజ్యములో నివసించుటకు

ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం

ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం

||రారాజు జన్మించే||

Paapamulo Unna Tana Prajalanu Rakshinchutaku Ila Digivachchenu

Shaashvatamaina Tana Raajyamulo Nivasinchutaku

Aanandame Santoshame Esu Janmadinam

Aashcharyame Sambarame Kreestu Janmadinam

||Raaraaju Janminche||

Verse 3

ప్రేమామయుడైన మన దేవుడు మరియమ్మ గర్భాన జన్మించెను

నిత్యమైన తన ప్రేమను పంచుటకు

ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం

ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం

||రారాజు జన్మించే||

Premaamayudaina Mana Devudu Mariyamma Garbhaana Janminchenu

Nityamaina Tana Premanu Panchutaku

Aanandame Santoshame Esu Janmadinam

Aashcharyame Sambarame Kreestu Janmadinam

||Raaraaju Janminche||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R