Skip to content
ThuthiThuthiThuthi

Raaraaju Janminche Ilalona Song Lyricsరారాజు జన్మించే ఇలలోన

Raaraaju Janminche Ilalona Lyrics in Telugu & English

Present

Chorus

రారాజు జన్మించే ఇలలోన

యేసు రారాజు జన్మించే ఇలలోన (2)

ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా

రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)

ఓ సోదరా... ఓ సోదరీ...

Raaraaju Janminche Ilalona

Yesu Raaraaju Janminche Ilalona (2)

Ee Shubha Sangatini – Ooroo Vaadantaa

Randee Manamantaa Chaati Cheppudaam (2)

O Sodaraa... O Sodaree...

Verse 1

(2)

విష్ యు హాప్పీ క్రిస్మస్

అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)

||రారాజు||

(2)

Vish Yu Haappee Krismas

And Velkam Yu Tu Krismas (2)

||Raaraaju||

Verse 2

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా

గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)

రాజులకు రారాజు పుడతాడంటూ

లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)

రాజాధి రాజుని చూడాలంటూ

(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి (2)

||ఓ సోదరా||

Adigadigo Toorpuna Aa Chukkemiti Sodaraa

Granthaalanu Vippi Daani Ardamento Choodaraa (2)

Raajulaku Raaraaju Pudataadantoo

Lekhanaalu Cheppinattu Jarigindantoo (2)

Raajaadhi Raajuni Choodaalantoo

(Toorpu) Jnyaanulanta Prabhu Yesuni Choodavachchiri (2)

||O Sodaraa||

Verse 3

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా

(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)

రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ

గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)

ఈ లోక రక్షకుని చూడాలంటూ

(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి (2)

||ఓ సోదరా||

Adigadigo Tellani Aa Velugemiti Sodaraa

(Ani) Gollalanta Bhayapadutoo Vanikipotu Undagaa (2)

Rakshakudu Meekoraku Puttaadantoo

Gollalato Devadoota Maatlaadenoo (2)

Ee Loka Rakshakuni Choodaalantoo

(Aa) Gollalanta Prabhu Yesuni Choodavachchiri (2)

||O Sodaraa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R