Skip to content
ThuthiThuthiThuthi

Raaraaju Puttandoy O Janulaaraa Raaraaju Puttaadandoy Song Lyricsరారాజు పుట్టండోయ్ ఓ జనులారా రారాజు పుట్టాడండోయ్

Raaraaju Puttandoy O Janulaaraa Raaraaju Puttaadandoy Lyrics in Telugu & English

Present

Verse 1

రారాజు పుట్టండోయ్ ఓ జనులారా

రారాజు పుట్టాడండోయ్

కన్యకా మరియా గర్భమున యేసు జన్మించెను

ఆయనే మనలను పాలించును

ఆయనే మనలను రక్షించును

ఆనందం సంతోషం సమాధానం కలిగెను

దేవునికే మహిమ స్తోత్రములు చెల్లించుదాం

జనులకు యీ వార్త తెలుపుదాం

ఊరంతా చాటిద్దాం

యేసు మనకై పుట్టాడని

యేసు మనకై వచ్చాడని

Raaraaju Puttandoy O Janulaaraa

Raaraaju Puttaadandoy

Kanyakaa Mariyaa Garbhamuna Yesu Janminchenu

Aayane Manalanu Paalinchunu

Aayane Manalanu Rakshinchunu

Aanandam Santosham Samaadhaanam Kaligenu

Devunike Mahima Stotramulu Chellinchudaam

Janulaku Yee Vaarta Telupudaam

Oorantaa Chaatiddaam

Yesu Manakai Puttaadani

Yesu Manakai Vachchaadani

Verse 2

పరిశుద్దుడైన యేసు మనకు జన్మించెను

మన భారములను తొలగించును

మన పాపములను క్షమించుటకు

దిగివచ్చెను మనలను పరిశుద్దులుగా చేయును

సర్వజనులకు రారాజు యేసు

సర్వలోకమును ఏలును

నిత్య సమాధానం నిత్య ఆనందం ఆయన యొద్ద వున్నవి

సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే మహిమ ఘనతా (4)

Parishuddudaina Yesu Manaku Janminchenu

Mana Bhaaramulanu Tolaginchunu

Mana Paapamulanu Kshaminchutaku

Digivachchenu Manalanu Parishuddulugaa Cheyunu

Sarvajanulaku Raaraaju Yesu

Sarvalokamunu Elunu

Nitya Samaadhaanam Nitya Aanandam Aayana Yodda Vunnavi

Sarvonnatamaina Sthalamulalo Aayanake Mahima Ghanataa (4)

Verse 3

గొఱ్ఱెల కాపరులు యేసుని చూచిరి

రక్షకుడేసుని ప్రచురము చేసిరి

జ్ఞానులు యేసుని చూడ వచ్చిరి

కానుకలర్పించి పూజించిరి

నీ హృదయమును అర్పించుము

నూతన సృష్టిగా నిను మార్చును

నిత్య జీవము నీతి సత్యము అయన యొద్ద వున్నవి

సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే మహిమ ఘనత (4)

Gorrela Kaaparulu Yesuni Choochiri

Rakshakudesuni Prachuramu Chesiri

Jnyaanulu Yesuni Chooda Vachchiri

Kaanukalarpinchi Poojinchiri

Nee Hrudayamunu Arpinchumu

Nootana Srushtigaa Ninu Maarchunu

Nitya Jeevamu Neeti Satyamu Ayana Yodda Vunnavi

Sarvonnatamaina Sthalamulalo Aayanake Mahima Ghanata (4)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R