Raarammu Raarammu Saatveekudaina Yesuni Yoddaku Lyrics in Telugu & English
Verse 1
రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము
రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన
Raarammu Raarammu Saatveekudaina Yesuni Yoddaku Raarammu
Raarammu - Prabhuni Yodda Nerchukona Nerchukona
Verse 2
సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు
దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును
Sarvamunaku Srushtikarta - Sarvaadhikaariyagu
Devuni Kudi Paarshvamuna - Nundi Neeto Maatlaadunu
Verse 3
పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా
లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా
Paapabhaaramu Valana Neevu - Krungipoyi Untivaa
Loka Chintavalana Neevu - Kalavaramu Kaligiyuntivaa
Verse 4
దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము
క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో
Deenudavai Nee Paapamunu - Nede Oppukonumu
Kreestu Nandu Vishvasinchina - Kadugu Tanadu Raktamuto
Verse 5
నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును
నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును
Neeku Aayana Samaadhaana Vishraanti Dayacheyunu
Ninnu Pavitruniga Chesi - Ninnu Truptiparachunu
Verse 6
యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు
ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము
Yesu Prabhune Vembadinchumu - Ninnu Viduvadennadu
Prabhunichittamu Neraverchuchu Aayanane Sevinchumu
Verse 7
ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు
ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము
Prabhuniyandu Nilichiyundina - Praapuga Phaliyintuvu
Prabhuvunake Mahima Kalugu - Manchi Phalamula Phaliyinchumu
Verse 8
యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా
యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము
Yauvanajanamaa Prabhuni Vaakyamu - Vini Vidheyata Choopumaa
Yauvana Jeevita Marpinchutaku Yesu Noddaku Raarammu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.