Skip to content
ThuthiThuthiThuthi

Raaraaju Vastunnaado Janulaaraa Raajyam Testunnaado Song Lyricsరారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో

Raaraaju Vastunnaado Janulaaraa Raajyam Testunnaado Lyrics in Telugu & English

Present

Verse 1

రారాజు వస్తున్నాడో

జనులారా.. రాజ్యం తెస్తున్నాడో

త్వరపడి వేగమే రండి

ప్రియులారా.. ప్రభుని చేరగ రండి

వస్తానన్న యేసు రాజు రాక మానునా

తెస్తానన్న బహుమానం తేక మానునా (2)

||రారాజు||

Raaraaju Vastunnaado

Janulaaraa.. Raajyam Testunnaado

Tvarapadi Vegame Randi

Priyulaaraa.. Prabhuni Cheraga Randi

Vastaananna Yesu Raaju Raaka Maanunaa

Testaananna Bahumaanam Teka Maanunaa (2)

||Raaraaju||

Verse 2

పాపానికి జీతం రెండవ మరణం

అది అగ్ని గుండము అందులో వేదన (2)

మహిమకు యేసే మార్గము జీవము (2)

అందుకే నమ్ముకో యేసయ్యను

పొందుకో నీ పాప పరిహారము (2)

||వస్తానన్న||

Paapaaniki Jeetam Rendava Maranam

Adi Agni Gundamu Andulo Vedana (2)

Mahimaku Yese Maargamu Jeevamu (2)

Anduke Nammuko Yesayyanu

Ponduko Nee Paapa Parihaaramu (2)

||Vastaananna||

Verse 3

పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను

ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)

యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం

యేసయ్య గాయాలు రక్షణకు మార్గం

అందుకే నమ్ముకో యేసయ్యను

పొందుకో నీ పాప పరిహారము (2)

||వస్తానన్న||

Paapam Cheyyoddu Mahaa Shaapamayyenu

Ee Paapa Phalitam Ee Roga Rugmatalu (2)

Yesayya Gaayaalu Svasthataku Kaaranam

Yesayya Gaayaalu Rakshanaku Maargam

Anduke Nammuko Yesayyanu

Ponduko Nee Paapa Parihaaramu (2)

||Vastaananna||

Verse 4

కనురెప్ప పాటున కడబూర మ్రోగగా

పరమున ఉందురు నమ్మిన వారందరు (2)

నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)

అందుకే నమ్ముకో యేసయ్యను

చేరుకో పరలోక రాజ్యంబును (2)

||వస్తానన్న||

Kanureppa Paatuna Kadaboora Mrogagaa

Paramuna Unduru Nammina Vaarandaru (2)

Nammani Vaarandaru Shramala Paalavutaaru (2)

Anduke Nammuko Yesayyanu

Cheruko Paraloka Raajyambunu (2)

||Vastaananna||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R