Skip to content
ThuthiThuthiThuthi

Saaraa Sarpamuraa Adi Kaatu Veyaka Tappaduraa Song Lyricsసారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా

Saaraa Sarpamuraa Adi Kaatu Veyaka Tappaduraa Lyrics in Telugu & English

Present

Chorus

సారా సర్పమురా - అది కాటు వేయక తప్పదురా!

విస్కీ విషమురా - అది ప్రాణం తీయక ఒప్పదురా!

చావు గోతిని తవ్వుకోకురా - నిన్ను నీవే చంపుకోకురా!

చావు గోతిని తవ్వుకోకురా - పైకి పోకముందే దేవుని నమ్ముకోరా!

తాళిబొట్టు తాకట్టు పాలు కట్టుకున్నది కష్టాల పాలు

కష్టార్జితము పరుల పాలు - కన్న పిల్లలు కన్నీటి పాలు

మద్యపానము ముదనష్ట పాలు ఆ.... ఆ....

Saaraa Sarpamuraa - Adi Kaatu Veyaka Tappaduraa!

Viskee Vishamuraa - Adi Praanam Teeyaka Oppaduraa!

Chaavu Gotini Tavvukokuraa - Ninnu Neeve Champukokuraa!

Chaavu Gotini Tavvukokuraa - Paiki Pokamunde Devuni Nammukoraa!

Taalibottu Taakattu Paalu Kattukunnadi Kashtaala Paalu

Kashtaarjitamu Parula Paalu - Kanna Pillalu Kanneeti Paalu

Madyapaanamu Mudanashta Paalu Aa.... Aa....

Verse 1

ఆ... (2)

ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు

||సారా||

Aa... (2)

Aatmapoornulai Bratukuta Melu

||Saaraa||

Verse 2

పరువు కాస్తా బజారు పాలు - అరువు కరువు రోదన పాలు

తనువు కాస్తా రోగాల పాలు - బ్రతుకు చితుకు కాష్టము పాలు

ఆ మద్యపానము ముదనష్ట పాలు ఆ....ఆ....

Paruvu Kaastaa Bajaaru Paalu - Aruvu Karuvu Rodana Paalu

Tanuvu Kaastaa Rogaala Paalu - Bratuku Chituku Kaashtamu Paalu

Aa Madyapaanamu Mudanashta Paalu Aa....aa....

Verse 3

ఆ.... (2)

ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు

||సారా||

Aa.... (2)

Aatmapoornulai Bratukuta Melu

||Saaraa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S