Saarepatu Oorilo Oka Vidhavaraalu Undenu Lyrics in Telugu & English
Chorus
హొయ్ ల హొయ్ హొయ్ ల
Hoy La Hoy Hoy La
Verse 1
హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
Hoy La Hoy La Hoy Hoy La
Verse 2
సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)
కరువు కాలమొచ్చేను బ్రతుకే కష్టమాయెను (2)
కట్టెలు ఏరుచుండెను చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను
||హొయ్ ల హొయ్||
Saarepatu Oorilo Oka Vidhavaraalu Undenu (2)
Karuvu Kaalamochchenu Bratuke Kashtamaayenu (2)
Kattelu Eruchundenu Chitram Akkada Jarigenu
Are Chitram Akkada Jarigenu
||Hoy La Hoy||
Verse 3
తొట్టిలో కొంచెమే పిండి వుంది
బుడ్డిలో కొంచెమే నూనె వుంది (2)
రొట్టెలురెండు చేసుకుని
Tottilo Koncheme Pindi Vundi
Buddilo Koncheme Noone Vundi (2)
Rottelurendu Chesukuni
Verse 4
తిందామంటూ తలచుకొని
||హొయ్ ల హొయ్||
Tindaamantoo Talachukoni
||Hoy La Hoy||
Verse 5
కరువులో ఏలీయా అచటికొచ్చెను
Karuvulo Eleeyaa Achatikochchenu
Verse 6
రొట్టెలు చేసి తెమ్మనెను (2)
నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను
Rottelu Chesi Temmanenu (2)
No No Anaka Poyenu Rottelu Eleeyaa Kichchenu
Aasheervaadam Pondenu
Verse 7
కరువులో హాయిగ బ్రతికెను
||హొయ్ ల హొయ్||
Karuvulo Haayiga Bratikenu
||Hoy La Hoy||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.