Skip to content
ThuthiThuthiThuthi

Samastaniki Aadhaaramaina Yesayya Song Lyricsసమస్తనికి ఆధారమైన యేసయ్య

Samastaniki Aadhaaramaina Yesayya Lyrics in Telugu & English

Present

Chorus

సమస్తనికి ఆధారమైన యేసయ్య

కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్య (2)

ఏదరిలో వెళ్లాలో తెలియక

ఆగిపోయానయ్య మార్గము చూపించి

కరుణతో నడిపించు యేసయ్య || సమస్త ||

Samastaniki Aadhaaramaina Yesayya

Krupato Nannu Jnyaapakam Chesukovayya (2)

Edarilo Vellaalo Teliyaka

Aagipoyaanayya Maargamu Choopinchi

Karunato Nadipinchu Yesayya || Samasta ||

Verse 1

ఆత్మలోక్రుంగి అలసిననాకు – నీవే ఆధారము

నా వేదనలో ఒంటరి బ్రతుకులో – నీవే నా ఆశ్రయము (2)

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య (2)

|| సమస్తనికి ||

Aatmalokrungi Alasinanaaku – Neeve Aadhaaramu

Naa Vedanalo Ontari Bratukulo – Neeve Naa Aashrayamu (2)

Maargamu Choopinchi Karunato Nadipinchu Yesayya (2)

|| Samastaniki ||

Verse 2

గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా

నీయందే నాకు ఆశలు చిగురించి – ఆనందమునిచ్చెను (2)

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య (2)

|| సమస్తనికి ||

Gadachinaa Kaalam Nee Melulanu – Nenu Talapoyagaa

Neeyande Naaku Aashalu Chigurinchi – Aanandamunichchenu (2)

Maargamu Choopinchi Karunato Nadipinchu Yesayya (2)

|| Samastaniki ||

Verse 3

గాఢాంధకారం కమ్మినవేళ – నీవే నా దీపము

కన్నీటి కెరటాలు నను ముంచువేళ – నీవే నా నిరీక్షణ (2)

మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య (2)

|| సమస్తనికి ||

Gaadhaandhakaaram Kamminavela – Neeve Naa Deepamu

Kanneeti Kerataalu Nanu Munchuvela – Neeve Naa Nireekshana (2)

Maargamu Choopinchi Karunato Nadipinchu Yesayya (2)

|| Samastaniki ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S