Skip to content
ThuthiThuthiThuthi

Sambaram Sambaram Lokamantaa Sambaram Song Lyricsసంబరం సంబరం లోకమంతా సంబరం

Sambaram Sambaram Lokamantaa Sambaram Lyrics in Telugu & English

Present

Verse 1

సంబరం సంబరం లోకమంతా సంబరం

సంబరం సంబరం క్రిస్మస్ వెలుగులతో సంబరం

రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు శ్రీయేసుడు

పాపులకు రక్షణ రోగులకు స్వస్థత దయచేయుటకు

పరలోకం విడచినాడు పశువుల పాకలో జన్మించాడు

పరమాత్ముని మరచినాడు పసిబాలునిగా మారినాడు

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

Sambaram Sambaram Lokamantaa Sambaram

Sambaram Sambaram Krismas Velugulato Sambaram

Raajulaku Raaju Prabhuvulaku Prabhuvu Shreeyesudu

Paapulaku Rakshana Rogulaku Svasthata Dayacheyutaku

Paralokam Vidachinaadu Pashuvula Paakalo Janminchaadu

Paramaatmuni Marachinaadu Pasibaalunigaa Maarinaadu

Hyaapee Hyaapee Hyaapee Krismas

Merri Merri Merri Krismas

Verse 2

గాబ్రియేలు దేవదూత వార్తను విని

గొల్లలంతా రక్షకుని చేరుకున్నారు

తూర్పు దిక్కు వెలసిన తారను చూచి

జ్ఞానులెల్ల రారాజుని పూజించారు (2)

మందలను విడచినారు

మదిలో యేసుని చేర్చుకున్నారు

బహుమతులు ఇచ్చినారు

ప్రవచనాలను నెరవేర్చారు

రండి రండి రక్షకుని చూసొద్దాం

రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

Gaabriyelu Devadoota Vaartanu Vini

Gollalantaa Rakshakuni Cherukunnaaru

Toorpu Dikku Velasina Taaranu Choochi

Jnyaanulella Raaraajuni Poojinchaaru (2)

Mandalanu Vidachinaaru

Madilo Yesuni Cherchukunnaaru

Bahumatulu Ichchinaaru

Pravachanaalanu Neraverchaaru

Randi Randi Rakshakuni Choosoddaam

Rakshanaanandaanni Pandukoni Tirigoddaam (2)

Hyaapee Hyaapee Hyaapee Krismas

Merri Merri Merri Krismas

Verse 3

చీకటిలో ఉన్న తన జనులందరిని

ఆశ్చర్యకరమైన వెలుగులోనికి

పాపములో ఉన్న తనప్రజలందరిని

పరలోక రాజ్యంలో చేర్చడానికి (2)

నిజమైన వెలుగై వచ్చినాడు

చీకటి జీవితాలు వెలిగిస్తాడు

పరిశుద్ధునిగా వచ్చినాడు

పాపవిముక్తిని కలిగిస్తాడు

రండి రండి రక్షకుని చూసొద్దాం

రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

Cheekatilo Unna Tana Janulandarini

Aashcharyakaramaina Veluguloniki

Paapamulo Unna Tanaprajalandarini

Paraloka Raajyanlo Cherchadaaniki (2)

Nijamaina Velugai Vachchinaadu

Cheekati Jeevitaalu Veligistaadu

Parishuddhunigaa Vachchinaadu

Paapavimuktini Kaligistaadu

Randi Randi Rakshakuni Choosoddaam

Rakshanaanandaanni Pandukoni Tirigoddaam (2)

Hyaapee Hyaapee Hyaapee Krismas

Merri Merri Merri Krismas

Verse 4

భారముతో ఉన్న తన ప్రజలందరికి

శాంతి సమాధానం ఇవ్వడానికి

వ్యాధులతో ఉన్న తన జనులందరికి

సంపూర్ణ స్వస్థత ఇవ్వడానికి (2)

పాపభారాన్ని మోయవచ్చాడు

ప్రజలకు విశ్రాంతిని దయచేస్తాడు

నాలుగా గొట్టబడి ఇష్టపడ్డాడు

స్వస్థత శీఘ్రముగా దయచేస్తాడు

రండి రండి రక్షకుని చూసొద్దాం

రక్షణానందాన్ని పండుకొని తిరిగొద్దాం (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

Bhaaramuto Unna Tana Prajalandariki

Shaanti Samaadhaanam Ivvadaaniki

Vyaadhulato Unna Tana Janulandariki

Sampoorna Svasthata Ivvadaaniki (2)

Paapabhaaraanni Moyavachchaadu

Prajalaku Vishraantini Dayachestaadu

Naalugaa Gottabadi Ishtapaddaadu

Svasthata Sheeghramugaa Dayachestaadu

Randi Randi Rakshakuni Choosoddaam

Rakshanaanandaanni Pandukoni Tirigoddaam (2)

Hyaapee Hyaapee Hyaapee Krismas

Merri Merri Merri Krismas

Verse 5

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)

Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa (2)

Verse 6

ఆరాధనా ఆరాధనా ఆరాధనా నిత్యుడగు తండ్రి శ్రీయేసునకు

Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Nityudagu Tandri Shreeyesunaku

Verse 7

ఆరాధనా ఆరాధనా ఆరాధనా సమాధానకర్త శ్రీయేసుకే (2)

Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Samaadhaanakarta Shreeyesuke (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S