Skip to content
ThuthiThuthiThuthi

Sambaraalu He He Sambaraalu Sambaraalu Santosha Song Lyricsసంబరాలు హే హే సంబరాలు సంబరాలు సంతోష

Also searched as: sambaralu

Sambaraalu He He Sambaraalu Sambaraalu Santosha Lyrics in Telugu & English

Present

Verse 1

సంబరాలు హే హే సంబరాలు

సంబరాలు సంతోష సంబరాలు

అంబరాన్ని తాకే నేడు సంబరాలు

దూతలతో ఆడి పాడే సంబరాలు (2)

ఆ.ప : అరే నింగి నేలా కలిసి చేసే సంబరాలు

ఊరు వాడ పల్లె ఇంట సంబరాలు (2)

ప్రభువు దూత పామరులకు కనబడి

రక్షకుని వార్త చాటి చెప్పెను (2)

పాపము నుండి విడుదల పొంది

పరమునకు దారి చూపేను (2)

||అరే నింగి||

Sambaraalu He He Sambaraalu

Sambaraalu Santosha Sambaraalu

Ambaraanni Taake Nedu Sambaraalu

Dootalato Aadi Paade Sambaraalu (2)

Aa.pa : Are Ningi Nelaa Kalisi Chese Sambaraalu

Ooru Vaada Palle Inta Sambaraalu (2)

Prabhuvu Doota Paamarulaku Kanabadi

Rakshakuni Vaarta Chaati Cheppenu (2)

Paapamu Nundi Vidudala Pondi

Paramunaku Daari Choopenu (2)

||Are Ningi||

Verse 2

గగానాన వింత తార కనబడి

జ్ఞానులకు మార్గమునే చూపేను (2)

ఆజ్ఞనమే తొలగి పోయెను

సమాధానమే మనకు కలిగెను

దైవ జ్ఞానమే మనకు కలిగెను (2)

||అరే నింగి||

Gagaanaana Vinta Taara Kanabadi

Jnyaanulaku Maargamune Choopenu (2)

Aajnyaname Tolagi Poyenu

Samaadhaaname Manaku Kaligenu

Daiva Jnyaaname Manaku Kaligenu (2)

||Are Ningi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S