Sameepimparaani Tejassulo Lyrics in Telugu & English
Chorus
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
Sameepimparaani Tejassulo O.. O..
Verse 1
వసీయించువాడ నా దైవమా (2)
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా (2)
పరిశుద్ధుడా ఆ.. ఆ..
Vaseeyinchuvaada Naa Daivamaa (2)
Raajulaku Raaraajaa
Samastamunaku Jeevadhaarakudaa (2)
Parishuddhudaa Aa.. Aa..
Verse 2
ఆ.. పరిశుద్ధుడా
||సమీపింపరాని||
Aa.. Parishuddhudaa
||Sameepimparaani||
Verse 3
పాపులలో... ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2)
దూషకుడను హానికరుడైన నన్ను (2)
కరుణించి మార్చివేసితివి (2)
||సమీపింపరాని||
Paapulalo... Pradhaanudanaina Nanu Rakshinchutaku
Kreestesuvai Lokamunaku Arudenchinaavu (2)
Dooshakudanu Haanikarudaina Nannu (2)
Karuninchi Maarchivesitivi (2)
||Sameepimparaani||
Verse 4
నా దేవా... నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2)
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2)
నీ స్వరూపములోకి నను మార్చుము (2)
||సమీపింపరాని||
Naa Devaa... Naa Yavvanamunu Batti
Truneekarimpa Badakunda Nannu Kaapaadumu (2)
Naa Pavitrata Prema Pravartanamulo (2)
Nee Svaroopamuloki Nanu Maarchumu (2)
||Sameepimparaani||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.