Skip to content
ThuthiThuthiThuthi

Sameepincharaani Tejassulona Nivasinchu Naa Yesayyaa Song Lyricsసమీపించరాని తేజస్సులోన నివసించు నా యేసయ్యా

Sameepincharaani Tejassulona Nivasinchu Naa Yesayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

సమీపించరాని తేజస్సులోన నివసించు నా యేసయ్యా

నా సమీపమున చేరి నాతో ఉండుటకు నీ మహిమనే విడచిన నా దేవా (2)

నా యేసయ్యా నీదు సిలువ యాగమే

నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే

నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే

నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

Sameepincharaani Tejassulona Nivasinchu Naa Yesayyaa

Naa Sameepamuna Cheri Naato Undutaku Nee Mahimane Vidachina Naa Devaa (2)

Naa Yesayyaa Needu Siluva Yaagame

Nanu Shuddhinigaa Chesi Nilabettene

Naa Yesayyaa Needu Praana Tyaagame

Nitya Jeevamunaku Arhunigaa Nanu Chesene (2)

Verse 2

గమ్యమే లేని బాటసారిని లోక యాత్రలో నే తిరుగుచుంటిని (2)

నీ చిత్తములో ఏర్పరచితివే

కుమారునిగా స్వీకరించితివే (2)

నా యేసయ్యా నీదు సిలువ యాగమే

నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే

నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే

నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

Gamyame Leni Baatasaarini Loka Yaatralo Ne Tiruguchuntini (2)

Nee Chittamulo Erparachitive

Kumaarunigaa Sveekarinchitive (2)

Naa Yesayyaa Needu Siluva Yaagame

Nanu Shuddhinigaa Chesi Nilabettene

Naa Yesayyaa Needu Praana Tyaagame

Nitya Jeevamunaku Arhunigaa Nanu Chesene (2)

Verse 3

నిందలే నను చుట్టిముట్టిన

(ఈ) లోకమే తృణీకరించినా (2)

నీ రక్షణనే ప్రకటించెదను

నీ సాక్షిగా నే జీవించెదను (2)

నా యేసయ్యా నీదు సిలువ యాగమే

నను శుద్ధినిగా చేసి నిలబెట్టేనే

నా యేసయ్యా నీదు ప్రాణ త్యాగమే

నిత్య జీవమునకు అర్హునిగా నను చేసేనే (2)

Nindale Nanu Chuttimuttina

(Ee) Lokame Truneekarinchinaa (2)

Nee Rakshanane Prakatinchedanu

Nee Saakshigaa Ne Jeevinchedanu (2)

Naa Yesayyaa Needu Siluva Yaagame

Nanu Shuddhinigaa Chesi Nilabettene

Naa Yesayyaa Needu Praana Tyaagame

Nitya Jeevamunaku Arhunigaa Nanu Chesene (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S