Sampoorna Rakshanayoota Ponguchunnadi Choodumu Lyrics in Telugu & English
Verse 1
సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము
ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల
సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు
Sampoorna Rakshanayoota - Ponguchunnadi Choodumu
Pravahinche Rakshakuni Prakka - Gaayamunundi Elledala
Sampoorna Rakshana Pravahinche - Shaashvata Raktanadulu
Verse 2
హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము
శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా
పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్
Haa! Mahima Pratyakshata Choodu Edategani Pravaahamu
Shikshayunu Machchala Kadigenu - Himamukante Dhavalamugaa
Poornarakshana Nerugutacheta - Aasheervaadamulu Kalgun
Verse 3
అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల
శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం
పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ
Adduleni Prema Pravaaham - Pravahinche Nanni Chotla
Shuddhamugaanunchunu Talampulanu - Vaanchhalanu Sadaakaalam
Paapamalina Shaktinunchi - Sampoornamagu Rakshana
Verse 4
నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు
దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది
క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ
Nityamoksha Jeevamu Digenu - Naa Hrudaya Aalayamandu
Devudu Narudaikyapaduta - Aahaa! Entati Snehamidi
Kreestuto Divyajeevamunaku - Jerchabadina Rakshana
Verse 5
దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు
నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో
సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ
Duhkhamu Cheekati Bhayamu Siggu - Chinta Naavika Kaaneravu
Naa Rakshakudu Mundu Naduchunu Cheekati Ledu Vishvaasamulo
Sarvasampoornamagu Rakshana - Shaashvatamagu Rakshana
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.