Skip to content
ThuthiThuthiThuthi

Sanghamaa Kraistava Sanghamaa Kreestesuni Priya Song Lyricsసంఘమా క్రైస్తవ సంఘమా క్రీస్తేసుని ప్రియ

రచన: జి.నిరీక్షణరావు

Also searched as: sangama

Sanghamaa Kraistava Sanghamaa Kreestesuni Priya Lyrics in Telugu & English

Present

Verse 1

సంఘమా - క్రైస్తవ సంఘమా

క్రీస్తేసుని ప్రియ జనాంగమా

సార్వత్రిక సంఘ రూపమా

సజీవయాత్మ మందిరమా

జయభేరి మ్రోగించు - జయ శాలి యేసేయని

మారుచున్న సమాజంలో - యేసెన్నడు మారడని

Sanghamaa - Kraistava Sanghamaa

Kreestesuni Priya Janaangamaa

Saarvatrika Sangha Roopamaa

Sajeevayaatma Mandiramaa

Jayabheri Mroginchu - Jaya Shaali Yeseyani

Maaruchunna Samaajanlo - Yesennadu Maaradani

Verse 2

నిన్న నేడు మారని యేసు - ఎన్నడైనను మారని దేవుడు

కొన్నాడు నిన్ను తన రక్తంతో ఉన్నాడు నీతో సదాకాలం

||జయ||

Ninna Nedu Maarani Yesu - Ennadainanu Maarani Devudu

Konnaadu Ninnu Tana Raktanto Unnaadu Neeto Sadaakaalam

||Jaya||

Verse 3

కుళ్ళిపోయిన సమాజంలో - నీ సారమును విడనాడకు

నిజమైన ఉప్పు నీవే యని - క్రైస్తవ విలువలు మరువకుమా

||జయ||

Kullipoyina Samaajanlo - Nee Saaramunu Vidanaadaku

Nijamaina Uppu Neeve Yani - Kraistava Viluvalu Maruvakumaa

||Jaya||

Verse 4

మతము కాదది మార్గమని - మతాలన్నీ ఒకటే కాదని

మరణము గెలిచి లేచిన యేసే - నరులకు రక్షణ మార్గమని

||జయ||

Matamu Kaadadi Maargamani - Mataalannee Okate Kaadani

Maranamu Gelichi Lechina Yese - Narulaku Rakshana Maargamani

||Jaya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S