Sandiyamu Veedave Naa Manasaa Yaanandamuna Lyrics in Telugu & English
Chorus
సందియము వీడవే నా మనసా యానందమున గూడవే సందియము
లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము
లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు
||సందియము||
Sandiyamu Veedave Naa Manasaa Yaanandamuna Goodave Sandiyamu
Linkela Ninu Sukha Mondan Jesedu Kreestu Raktapu Binduvulu Shubhavaartavaakyamu
Landun Gani Teli Vondi Bratukuchu
||Sandiyamu||
Verse 1
చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము
ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత
లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని
||సందియము||
Chinta Linka Maanumu Lokulu Delpu Bhraantul Badan Bokumu
Enta Vinta Duranta Paapamu Lantatanu Dana Raktamuna Go Ranta
Lekaye Duduchu Nani Si Ddhaanta Magu Prabhu Vaakyamunu Vini
||Sandiyamu||
Verse 2
పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు
మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి
వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని
||సందియము||
Paapamulu Veedumu Nee Vinkan Bashchaa Ttaapamuna Goodumu Epu
Meerina Yorputo Noka Paapi Kaina Layambun Goraka Paapulandaru Dirigi
Vachchedu Kopun Goredu Karta Darin Jani
||Sandiyamu||
Verse 3
నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార
ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ
మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని
||సందియము||
Neramula Nenchuko Yesuni Karunaa Saaramun Dalanchuko Bhaara
Mul Moyuchu Shraman Badu Vaara Landaru Nammi Naa Darin Jera Vishrama
Mittunanu Prabhu Saara Vaakkelu Chakkangaa Vini
||Sandiyamu||
Verse 4
నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము
ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ
చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని
||సందియము||
Nimmalamu Nondumu Rakshakuni Paluku Nammukoni Yundumu
Immahini Baapulaku Nai Pa Kshammu Jesi Paraatparuni Samu Khammunandun
Chittammugaan Kaayammu Baliyudu Neeprabhunin Gani
||Sandiyamu||
Verse 5
ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ
మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ
జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక
||సందియము||
Prema Dayaa Shaantamul Kartaku Bhooshaa Stomamu Lavantamul Nee
Mora Lvini Yesunaadha Svaami Tana Raktamuna Baapamun Domi Ni Nnakalankun
Jeyunu Nee Madin Daga Nammukona Yinka
||Sandiyamu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.