Skip to content
ThuthiThuthiThuthi

Sarvonnata Sthalambulo Devunike Mahima Song Lyricsసర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ

Sarvonnata Sthalambulo Devunike Mahima Lyrics in Telugu & English

Present

Verse 1

సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ

సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను

Sarvonnata Sthalambulo - Devunike Mahima

Sarvaadhikaari Yesuni Siluvache Kaligenu

Verse 2

సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు

సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము

Sarvonnatundagu Devuni - Sevakulai Yundiyu

Sarvonnatuni Chittambuna - Sarvadaa Stutiyinchedamu

Verse 3

పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు

మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను

పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు

ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె

Paraloka Yerooshalemuna - Parishuddhula Sanghambu

Muriyuchu Bharta Yesukai - Arudenchuchundenu

Parishuddha Pattanamanduna - Prabhu Yesu Kreestundu

Prakaashamaanadeepamai - Prajvalinchuchu Nunde

Verse 4

దేవుని సింహాసనమున - దేవుని మహిమలో

సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల

జీవుల మద్యనుండెను - దేవుని గొర్రెపిల్ల

ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే

Devuni Sinhaasanamuna - Devuni Mahimalo

Suvarna Kireetambula Dharinchina Peddala

Jeevula Madyanundenu - Devuni Gorrepilla

Ghanata Mahima Prabhaavamu - Yugayugamulu Aayanake

Verse 5

స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది

పట్టణపు వీదులలో - ప్రవహించుచుండెను

స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవౄక్షంబు

స్వస్థత కలిగించును - వౄక్షంపు యాకులు

Sphatikambu Bolinatti Merayu - Jeeva Jalanadi

Pattanapu Veedulalo - Pravahinchuchundenu

Sphatikampu Nadi Kiruprakkala - Jeeva Phalavrookshambu

Svasthata Kaliginchunu - Vrookshampu Yaakulu

Verse 6

బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్

మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్

బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు

నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్

Bandalo Nundi Neetikaalvala Ninduga Rappinchen

Mendaina Nadula Neellanu - Dandiga Paarinchen

Bandaina Kreestunu Cheelchenu - Prabhudevunde Manaku

Nindaara Nimpu Naatmanu - Tandri Vidheyulan

Verse 7

మెట్టల స్థలమందున - నదుల పారచేతున్

ఈటల నెన్నో లోయల - నుబుకంగ జేతును

నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని

నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను

Mettala Sthalamanduna - Nadula Paarachetun

Eetala Nenno Loyala - Nubukanga Jetunu

Neetimadugulugaa Maarcheda - Naranyamu Nantatini

Neeti Buggalugaa Chetunu - Endina Nelanu

Verse 8

దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో

దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు

దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు

తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని

Daaveedu Pattanamanduna - Daaveedu Santatilo

Devuni Sarvashaktito - Janminche Yesundu

Daaveedu Taalamu Kaligi - Tana Sinhaasanamandu

Taavichchi Cherchukonunu - Jayinchuvaarini

Verse 9

సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు

విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్

బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని

బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము

Silvalo Maraninchenu Shree Yesu Naa Koraku

Viluvaina Raktamu Kaarchenu - Malinambu Bogottan

Baludaina Aatma Shaktito - Geliche Samaadhini

Balamichchunu Parishuddhulaku - Hallelooyaa Paadedamu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S