Shree Yesu Mana Koraku Janminchinaadu Ilalona Lyrics in Telugu & English
Chorus
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన (2)
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు (2)
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము (2)
||శ్రీయేసు||
Shree Yesu Mana Koraku Janminchinaadu Ilalona
Santoshame Nimpi Sambarame Techchaadu Manalona (2)
Aa Velugu Choodanga Chaalavanta Rendu Kallu
Mokarinchi Chebudaamu Vela Vela Vandanaalu (2)
O Ayyaa Yosepu Sambaraalu Cheddaamu
Oyammaa Merammo Kaanukalu Techchaamu (2)
||Shreeyesu||
Verse 1
పాపాలకు, మన లోపలకు - ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా - నేడు తెచ్చాడు మనకై తన తేజము (2)
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు (2)
||శ్రీయేసు||
Paapaalaku, Mana Lopalaku - Inka Chelli Poyindi Kaalamu
Manalona Cheekati, Tolaginchagaa - Nedu Techchaadu Manakai Tana Tejamu (2)
Velaadi Sooryulanta Velugunna Vaadu
Velaleni Manishigaa Manalaa Meligaadu (2)
||Shreeyesu||
Verse 2
మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము (2)
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు(2)
||శ్రీయేసు||
Maranamu Cheralanu Gelichenduku - Ichchaadu Bahumatigaa Tana Jeevamu
Tana Sannidhini Vidichina Manalanu - Cherchendukayinaadu Tanu Maargamu (2)
E Manchi Lennatti Matti Manushyulanu
Mahimalo Nilapaalani Mahima Vidichaadu(2)
||Shreeyesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.