Shree Yesu Raajunake Ellappudu Mahimaa Lyrics in Telugu & English
Verse 1
శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా
నీ జీవితము ద్వారా కలుగునుగాక (2)
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ ఆమేన్ (2)
నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా (2)
Shree Yesu Raajunake Ellappudu Mahimaa
Nee Jeevitamu Dvaaraa Kalugunugaaka (2)
Hallelooya Aamen Hallelooya Aamen (2)
Nee Jeevitamu Dvaaraa Ellappudu Mahimaa (2)
Verse 2
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు (2)
యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక (2)
||హల్లెలూయ||
Sanvatsaraadi Modalukoni Sanvatsaraantamu Varaku (2)
Yehova Kannulu Nee Paina Undunugaaka (2)
||Hallelooya||
Verse 3
అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ (2)
వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు(2) (4)
Andakaara Lokamulo Diviteevale Neevu Velagaalanee (2)
Velugaiyunna Devudu Koruchunnaadu(2) (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.