Shree Yesundu Janminche Reyilo Lyrics in Telugu & English
Chorus
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)
||శ్రీ యేసుండు||
Shree Yesundu Janminche Reyilo (2)
Nedu Paayaka Betlehemu Oorilo (2)
||Shree Yesundu||
Verse 1
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)
||శ్రీ యేసుండు||
Aa Kanniya Mariyamma Garbhamanduna (2)
Immaanuyelanedi Naamamanduna (2)
||Shree Yesundu||
Verse 2
సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)
||శ్రీ యేసుండు||
Satramanduna Pashuvulashaala Yanduna (2)
Devaputrundu Manujundaayenandunaa (2)
||Shree Yesundu||
Verse 3
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)
||శ్రీ యేసుండు||
Patti Potti Guddalato Chuttabadi (2)
Pashula Tottilo Parunda Bettabadi (2)
||Shree Yesundu||
Verse 4
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)
||శ్రీ యేసుండు||
Gollalellaru Migula Bheetillagaa (2)
Delpe Goppa Vaarta Doota Challagaa (2)
||Shree Yesundu||
Verse 5
మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)
||శ్రీ యేసుండు||
Mana Korakokka Shishuvu Puttenu (2)
Dharanu Mana Doshamulabogottenu (2)
||Shree Yesundu||
Verse 6
పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)
||శ్రీ యేసుండు||
Paralokapu Sainyambu Goodenu (2)
Minta Vara Rakshakuni Goorchi Paadenu (2)
||Shree Yesundu||
Verse 7
అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)
||శ్రీ యేసుండు||
Akshayundagu Yesu Puttenu (2)
Manaku Rakshanambu Siddhaparachenu (2)
||Shree Yesundu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.