Skip to content
ThuthiThuthiThuthi

Stutiki Paatrudaa Deva Sutuda Maa Prabhoo Hita Song Lyricsస్తుతికి పాత్రుడా దేవ సుతుడ మా ప్రభూ హిత

Stutiki Paatrudaa Deva Sutuda Maa Prabhoo Hita Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతికి పాత్రుడా దేవ

సుతుడ మా ప్రభూ

హిత దయాళుడా రాజ

నుతి నర్పింతుము

క్షితిలో మమ్ము బ్రోచితి

ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి

నిత్యము నీదు ప్రేమకై

సత్యముతో స్తోత్రింతుము

Stutiki Paatrudaa Deva

Sutuda Maa Prabhoo

Hita Dayaaludaa Raaja

Nuti Narpintumu

Kshitilo Mammu Brochiti

Preeti Toda Vaatsalyam Choopitivi

Nityamu Needu Premakai

Satyamuto Stotrintumu

Verse 1

ఇన్నాళ్ళు పోషించితివి

ఉన్నానని నీవంటివి దేవా

నిండార దీవించితివి

మెండైన నీ దయతో

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Innaallu Poshinchitivi

Unnaanani Neevantivi Devaa

Nindaara Deevinchitivi

Mendaina Nee Dayato

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

Verse 2

మా మొఱల నాలించితివి

మాకరముల బలపరచితి వీవు

వరములతో మము నింపితివి

వరదాత మా ప్రభూ

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Maa Morala Naalinchitivi

Maakaramula Balaparachiti Veevu

Varamulato Mamu Nimpitivi

Varadaata Maa Prabhoo

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

Verse 3

మా లేమిలో సంపద నీవె

నిస్పృహలో నిరీక్షణ నీవె గత

బాధలలో నెమ్మది నీవె మా గాధల అంతం నీవే

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Maa Lemilo Sampada Neeve

Nispruhalo Nireekshana Neeve Gata

Baadhalalo Nemmadi Neeve Maa Gaadhala Antam Neeve

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

Verse 4

స్తుతికి పాత్రుడా దేవ

సుతుడ మా ప్రభూ

Stutiki Paatrudaa Deva

Sutuda Maa Prabhoo

Verse 5

హిత దయాళుడా రాజ

నుతి నర్పింతుము

Hita Dayaaludaa Raaja

Nuti Narpintumu

Verse 6

క్షితిలో మమ్ము బ్రోచితి

ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి

Kshitilo Mammu Brochiti

Preeti Toda Vaatsalyam Choopitivi

Verse 7

నిత్యము నీదు ప్రేమకై

సత్యముతో స్తోత్రింతుము

Nityamu Needu Premakai

Satyamuto Stotrintumu

Verse 8

ఇన్నాళ్ళు పోషించితివి

ఉన్నానని నీవంటివి దేవా

Innaallu Poshinchitivi

Unnaanani Neevantivi Devaa

Verse 9

నిండార దీవించితివి

మెండైన నీ దయతో

Nindaara Deevinchitivi

Mendaina Nee Dayato

Verse 10

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Verse 11

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

Verse 12

మా మొఱల నాలించితివి

మాకరముల బలపరచితి వీవు

వరములతో మము నింపితివి

వరదాత మా ప్రభూ

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Maa Morala Naalinchitivi

Maakaramula Balaparachiti Veevu

Varamulato Mamu Nimpitivi

Varadaata Maa Prabhoo

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

Verse 13

మా లేమిలో సంపద నీవె

నిస్పృహలో నిరీక్షణ నీవె గత

బాధలలో నెమ్మది నీవె మా గాధల అంతం నీవే

సమృద్ధి నీవెగా

సర్వాధికారివి

సజీవుడా దేవా

మా దీన స్తుతులందుకో

||స్తుతికి||

Maa Lemilo Sampada Neeve

Nispruhalo Nireekshana Neeve Gata

Baadhalalo Nemmadi Neeve Maa Gaadhala Antam Neeve

Samruddhi Neevegaa

Sarvaadhikaarivi

Sajeevudaa Devaa

Maa Deena Stutulanduko

||Stutiki||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S