Skip to content
ThuthiThuthiThuthi

Stutinchedanu Ninnu Nenu Manasaaraa Song Lyricsస్తుతించెదను నిన్ను నేను మనసారా

Also searched as: sthuthinchedanu ninnu nenu

Stutinchedanu Ninnu Nenu Manasaaraa Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతించెదను – నిన్ను నేను మనసారా

భజించెదను – నేను నిన్ను దినదినము

స్తోత్రార్హుడవు నీవే ప్రభు

సమస్తము నీ కర్పించెదను (2)

||స్తుతించెదను||

Stutinchedanu – Ninnu Nenu Manasaaraa

Bhajinchedanu – Nenu Ninnu Dinadinamu

Stotraarhudavu Neeve Prabhu

Samastamu Nee Karpinchedanu (2)

||Stutinchedanu||

Verse 1

పూజార్హుడవు పవిత్రుడవు

పాపిని క్షమియించె మిత్రుడవు (2)

పరము చేర్చి ఫలములిచ్చె

పావనుడగు మా ప్రభువు నీవే (2)

||స్తుతించెదను||

Poojaarhudavu Pavitrudavu

Paapini Kshamiyinche Mitrudavu (2)

Paramu Cherchi Phalamulichche

Paavanudagu Maa Prabhuvu Neeve (2)

||Stutinchedanu||

Verse 2

కృపా కనికరములు గల దేవా

కరుణ జూపి కనికరించు (2)

కంటి రెప్ప వలె కాపాడు

కడవరకు మమ్ము కావుమయ్య (2)

||స్తుతించెదను||

Krupaa Kanikaramulu Gala Devaa

Karuna Joopi Kanikarinchu (2)

Kanti Reppa Vale Kaapaadu

Kadavaraku Mammu Kaavumayya (2)

||Stutinchedanu||

Verse 3

సర్వశక్తి గల మా ప్రభువా

సజీవ సాక్షిగా చేయుమయా (2)

స్థిరపరచి మమ్ము బలపరుచు

సదా నీకే స్తోత్రాలర్పింతును (2)

||స్తుతించెదను||

Sarvashakti Gala Maa Prabhuvaa

Sajeeva Saakshigaa Cheyumayaa (2)

Sthiraparachi Mammu Balaparuchu

Sadaa Neeke Stotraalarpintunu (2)

||Stutinchedanu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S