Stutiki Paatrudaa Satya Sheeludaa Lyrics in Telugu & English
Chorus
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2)
నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా
నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2)
||స్తుతికి పాత్రుడా||
Stutiki Paatrudaa Satya Sheeludaa (2)
Niratamu Neelo Saage Krupanu Immayyaa
Niratamu Ninnu Sevinche Shaktini Immayyaa (2)
||Stutiki Paatrudaa||
Verse 1
ప్రేమధ్వజమును సిలువలో నిలిపి
అనంతప్రేమను చూపితివి
పాపమునుండి విడిపించి
రక్షణవస్త్రం నొసగితివి (2)
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
వర్ణించలేనిది వివరించలేనిది (2)
||స్తుతికి పాత్రుడా||
Premadhvajamunu Siluvalo Nilipi
Anantapremanu Choopitivi
Paapamunundi Vidipinchi
Rakshanavastram Nosagitivi (2)
Nee Prema Madhuram Nee Prema Amaram
Varninchalenidi Vivarinchalenidi (2)
||Stutiki Paatrudaa||
Verse 2
యోగ్యతలేని మాకై నీ
పౌరసత్వాన్ని ఇచ్చితివి
పరిశుద్దాత్మను మాకొసగి
బలవంతులుగా చేసితివి (2)
ఎలాగు మరువను ఎలాగు విడువను
నీ స్నేహము నీ బంధము (2)
||స్తుతికి పాత్రుడా||
Yogyataleni Maakai Nee
Paurasatvaanni Ichchitivi
Parishuddaatmanu Maakosagi
Balavantulugaa Chesitivi (2)
Elaagu Maruvanu Elaagu Viduvanu
Nee Snehamu Nee Bandhamu (2)
||Stutiki Paatrudaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.