Stutintumu Niratam Nee Charitam Bhajintumu Karamul Lyrics in Telugu & English
Verse 1
స్తుతింతుము నిరతం
నీ చరితం
భజింతుము కరముల్
జోడింతుము
సదాకాలం నిన్నే
పూజింతుము
స్తుతి పాత్రుడవు
యేసురాజ
హల్లెలూయ
హల్లెలూయ
Stutintumu Niratam
Nee Charitam
Bhajintumu Karamul
Jodintumu
Sadaakaalam Ninne
Poojintumu
Stuti Paatrudavu
Yesuraaja
Hallelooya
Hallelooya
Verse 2
సంపూర్ణ ప్రేమకు మూలమైన దేవా
సంపూర్ణులగుటకు బలమిచ్చు దేవా
నిత్య సంకల్పం నెరవేర్చు దేవా
నిత్యము మమ్మిల నడిపించు దేవా
||హల్లెలూయ||
Sampoorna Premaku Moolamaina Devaa
Sampoornulagutaku Balamichchu Devaa
Nitya Sankalpam Neraverchu Devaa
Nityamu Mammila Nadipinchu Devaa
||Hallelooya||
Verse 3
అనాధలందరి నాదరించువాడ
అన్నార్తుల నిల పోషించువాడ
బంధితులను యిల విడిపించువాడ
బాధితులకు నీ న్యాయమిచ్చువాడ
||హల్లెలూయ||
Anaadhalandari Naadarinchuvaada
Annaartula Nila Poshinchuvaada
Bandhitulanu Yila Vidipinchuvaada
Baadhitulaku Nee Nyaayamichchuvaada
||Hallelooya||
Verse 4
దయాకిరీటం ధరనిచ్చితివి
దోషపు ఫలమును తొలగించితివి
నూతన యవ్వన బలమొసగితివి
నూతన సంతస మేలొసగితివి
||హల్లెలూయ||
Dayaakireetam Dharanichchitivi
Doshapu Phalamunu Tolaginchitivi
Nootana Yavvana Balamosagitivi
Nootana Santasa Melosagitivi
||Hallelooya||
Verse 5
స్తుతింతుము నిరతం
నీ చరితం
Stutintumu Niratam
Nee Charitam
Verse 6
భజింతుము కరముల్
జోడింతుము
Bhajintumu Karamul
Jodintumu
Verse 7
సదాకాలం నిన్నే
పూజింతుము
Sadaakaalam Ninne
Poojintumu
Verse 8
స్తుతి పాత్రుడవు
యేసురాజ
Stuti Paatrudavu
Yesuraaja
Verse 9
హల్లెలూయ
హల్లెలూయ
Hallelooya
Hallelooya
Verse 10
సంపూర్ణ ప్రేమకు మూలమైన దేవా
Sampoorna Premaku Moolamaina Devaa
Verse 11
సంపూర్ణులగుటకు బలమిచ్చు దేవా
Sampoornulagutaku Balamichchu Devaa
Verse 12
నిత్య సంకల్పం నెరవేర్చు దేవా
Nitya Sankalpam Neraverchu Devaa
Verse 13
నిత్యము మమ్మిల నడిపించు దేవా
||హల్లెలూయ||
Nityamu Mammila Nadipinchu Devaa
||Hallelooya||
Verse 14
అనాధలందరి నాదరించువాడ
అన్నార్తుల నిల పోషించువాడ
బంధితులను యిల విడిపించువాడ
బాధితులకు నీ న్యాయమిచ్చువాడ
||హల్లెలూయ||
Anaadhalandari Naadarinchuvaada
Annaartula Nila Poshinchuvaada
Bandhitulanu Yila Vidipinchuvaada
Baadhitulaku Nee Nyaayamichchuvaada
||Hallelooya||
Verse 15
దయాకిరీటం ధరనిచ్చితివి
దోషపు ఫలమును తొలగించితివి
నూతన యవ్వన బలమొసగితివి
నూతన సంతస మేలొసగితివి
||హల్లెలూయ||
Dayaakireetam Dharanichchitivi
Doshapu Phalamunu Tolaginchitivi
Nootana Yavvana Balamosagitivi
Nootana Santasa Melosagitivi
||Hallelooya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.