Stutinchuchu Paadedanu Neevu Chesina Melulanu Lyrics in Telugu & English
Verse 1
స్తుతించుచు పాడెదను - నీవు చేసిన మేలులను
తలంచుచు నే సాగేదన్ - నా స్తుతులపై ఆసీనుడా (2)
నీ కృప నాకు చాలని - నిను కొనియాడెదను
నీ ప్రేమనే నేను తలపోయుచు - ఇల జీవించెదను (2)
చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప (2)
Stutinchuchu Paadedanu - Neevu Chesina Melulanu
Talanchuchu Ne Saagedan - Naa Stutulapai Aaseenudaa (2)
Nee Krupa Naaku Chaalani - Ninu Koniyaadedanu
Nee Premane Nenu Talapoyuchu - Ila Jeevinchedanu (2)
Chaalayyaa Nee Krupa - Chaalayyaa Nee Krupa (2)
Verse 2
నిరంతరం ప్రతీ క్షణం కాపాడు దేవా
ఎత్తయిన శిఖరమల్లే నన్ను నిలిపే ప్రభువా (2)
నీ నామమెంత గొప్పదయ్యా రాజా
నిను స్తుతించిన చాలును యేసయ్యా (4)
చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప (2)
Nirantaram Pratee Kshanam Kaapaadu Devaa
Ettayina Shikharamalle Nannu Nilipe Prabhuvaa (2)
Nee Naamamenta Goppadayyaa Raajaa
Ninu Stutinchina Chaalunu Yesayyaa (4)
Chaalayyaa Nee Krupa - Chaalayyaa Nee Krupa (2)
Verse 3
ఏ తెగులు రాకుండ నన్ను కాచినావు
అన్నివేళలందు నాకు అండగ నిలిచావు (2)
ఉన్నతమైనదయ్యా నీదు ప్రేమా
నిను కీర్తించిన చాలును యేసయ్యా (4)
చాలయ్యా నీ కృప - చాలయ్యా నీ కృప (2)
E Tegulu Raakunda Nannu Kaachinaavu
Annivelalandu Naaku Andaga Nilichaavu (2)
Unnatamainadayyaa Needu Premaa
Ninu Keertinchina Chaalunu Yesayyaa (4)
Chaalayyaa Nee Krupa - Chaalayyaa Nee Krupa (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.