Skip to content
ThuthiThuthiThuthi

Stutiyintumo Prabhuvaa Shubhamau Nee Dinamuna Song Lyricsస్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున

Stutiyintumo Prabhuvaa Shubhamau Nee Dinamuna Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ

నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ

జేసిన యన్ని మేలులు దలఁచి

||స్తుతి||

Stutiyintumo Prabhuvaa Shubhamau Nee Dinamuna Parishuddhamagu Nee

Naamamu Gatakaalamuna Neevu Patitula Magu Maaku Atidayaton

Jesina Yanni Melulu Dalanchi

||Stuti||

Verse 1

ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్

సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ

చెన్నౌ నీ గృహమందు

||స్తుతి||

Enna Shakyamugaaka Yunna Mahimato Velungu Chunna Nee Pada Sannidhin

Sannutaatmaa Memu Aatmato Satyamuto Ninnaaraadhinchutamu Yee

Chennau Nee Gruhamandu

||Stuti||

Verse 2

ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్

శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక

ముగ నిమ్ము

||స్తుతి||

Ichata Nee Vaakyamu Nuchitareetini Chaata Nee Sevakula Nandarin

Shuchiyau Nee Yaatmato Paripoornamuga Nimpi Prachurimpanu Shakti Nadhika

Muga Nimmu

||Stuti||

Verse 3

భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి

కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు

||స్తుతి||

Bhaktito Nee Janulu Yuktamuga Ninu Venda Shakti Vaari Kimmepudu Mukti

Kosamu Ninnaa Saktito Praarthimpa Raktito Vini Vaari Kaanandamunu Goorchu

||Stuti||

Verse 4

జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము

మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము

వేగ

||స్తుతి||

Janaka Kumaaraatma Lanu Deva Nee Keppu Denaleni Stuti Kalgunu Aanayamu

Memilalo Koniyaadutaku Ninnu Ghanundaa Deevena Maapai Kummarimpumu

Vega

||Stuti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S