Skip to content
ThuthiThuthiThuthi

Stutiyintumu Stotrintumu Paavanudagu Maa Parama Tandri Song Lyricsస్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రి

Stutiyintumu Stotrintumu Paavanudagu Maa Parama Tandri Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతియింతుము స్తోత్రింతుము

పావనుడగు మా పరమ తండ్రిని (2)

||స్తుతియింతుము||

Stutiyintumu Stotrintumu

Paavanudagu Maa Parama Tandrini (2)

||Stutiyintumu||

Verse 1

నీ నామము రుజువాయే

నీ ప్రజలలో దేవా (2)

వర్ణింప మా తరమా

మహిమ కలిగిన నీ నామమును

||స్తుతియింతుము||

Nee Naamamu Rujuvaaye

Nee Prajalalo Devaa (2)

Varnimpa Maa Taramaa

Mahima Kaligina Nee Naamamunu

||Stutiyintumu||

Verse 2

మా ప్రభువా మా కొరకై

సిలువలో సమసితివి (2)

మాదు రక్షణ కొరకై

రక్తమును కార్చిన రక్షకుడా

||స్తుతియింతుము||

Maa Prabhuvaa Maa Korakai

Siluvalo Samasitivi (2)

Maadu Rakshana Korakai

Raktamunu Kaarchina Rakshakudaa

||Stutiyintumu||

Verse 3

పరిశుద్ధ జనముగా

నిర్దోష ప్రజలనుగా (2)

పరలోక తనయులుగా

పరమ కృపతో మార్చిన దేవా

||స్తుతియింతుము||

Parishuddha Janamugaa

Nirdosha Prajalanugaa (2)

Paraloka Tanayulugaa

Parama Krupato Maarchina Devaa

||Stutiyintumu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S