Skip to content
ThuthiThuthiThuthi

Stutiyintumu Ninne O Pabhuvaa Song Lyricsస్తుతియింతుము నిన్నే ఓ పభువా

Stutiyintumu Ninne O Pabhuvaa Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతియింతుము నిన్నే ఓ పభువా

కీర్తింతుము నిన్నే మా ప్రభువా

చప్పట్లతో తాళాలతో సితారతో మా ప్రభువా

Stutiyintumu Ninne O Pabhuvaa

Keertintumu Ninne Maa Prabhuvaa

Chappatlato Taalaalato Sitaarato Maa Prabhuvaa

Verse 1

నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి (2)

నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా (2)

||స్తుతి||

Nee Maargamu Teliyaka Tirigitimi - Pedadaarina Padipotimi (2)

Nee Premato Palukarinchi - Sdhiraparachina Maa Prabhuvaa (2)

||Stuti||

Verse 2

మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి (2)

మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా (2)

||స్తుతి||

Mamu Pilichina Vaadavu Neeve - Maaku Jnyaanamu Nichchitivi (2)

Maa Tallivai, Maa Tandrivai - Mamu Nadipina Maa Prabhuvaa (2)

||Stuti||

Verse 3

మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా (2)

మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా (2)

||స్తుతి||

Maa Paapamukai Kaluvarilo - Karigina Maa Prrabhuvaa (2)

Maranamulonundi Jeevamuloniki - Daatinchina Maa Prabhuvaa (2)

||Stuti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S