Sudinam Sarvajanulaku Samaadhaanam Sarva Jagatiki Lyrics in Telugu & English
Verse 1
సుదినం సర్వజనులకు సమాధానం సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు (2)
Sudinam Sarvajanulaku Samaadhaanam Sarva Jagatiki
Prabhu Yesuni Jananamaanaadu
Vikasinchenu Madini Nedu (2)
Verse 2
చీకటి మరణంబులమయం ఈ మానవ జీవితమార్గం ఆ.. (2)
పరముకు పధమై అరుదించె వెలుగై యేసుడు ఉదయించె (2)
Cheekati Maranambulamayam Ee Maanava Jeevitamaargam Aa.. (2)
Paramuku Padhamai Arudinche Velugai Yesudu Udayinche (2)
Verse 3
కన్నీటితో నిండిన కనులన్ యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. (2)
ఉదయించెను కాంతిగనాడు విరజిమ్మెను శాంతిని నేడు (2)
Kanneetito Nindina Kanulan Yidumulanannitini Tuduvan Aa.. (2)
Udayinchenu Kaantiganaadu Virajimmenu Shaantini Nedu (2)
Verse 4
వచ్చెను నరుడుగ ఆనాడు తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. (2)
వచ్చును త్వరలో ఆ ఱేడు సిద్ధపడుమ ఇక యీనాడు (2)
Vachchenu Naruduga Aanaadu Techchenu Rakshana Aanaade Aa.. (2)
Vachchunu Tvaralo Aa Redu Siddhapaduma Ika Yeenaadu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.