Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku Lyrics in Telugu & English
Verse 1
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట
గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి
||సఖులారా||
Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku Naarumadi Sukhajeevamita
Gangonudi Chodyampu Kadhalanu Vinudi
||Sakhulaaraa||
Verse 2
విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు
ల్బడయంగ నిదితరుణంబు
||సఖులారా||
Vidyaarthulaku Bodhambu Vinudojjalaku Modambu Padyaalu Keertanambu
Lbadayanga Niditarunambu
||Sakhulaaraa||
Verse 3
మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు
సన్మార్గమొదపు నెలవు
||సఖులారా||
Melau Gutumbamulaku Mitileni Sanghamulaku Jaala Pradeshambulaku
Sanmaargamodapu Nelavu
||Sakhulaaraa||
Verse 4
పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి
విభుడంపె నిది భావించి
||సఖులారా||
Pasibiddalanu Raavinchi Parishvangamunu Gaavinchi Vesanbremato Deevinchi
Vibhudampe Nidi Bhaavinchi
||Sakhulaaraa||
Verse 5
ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ
బఠియింప దగుఁచిత్రముగ
||సఖులారా||
Aabaalagopaalamuga Naa Chandra Taarakamuga Baibilunu Yuktamugan
Bathiyimpa Dagunchitramuga
||Sakhulaaraa||
Verse 6
మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు
ఖడ్గంబు ఘనపావన వేదంబు
||సఖులారా||
Mana Jihvalaku Madhurambu Mana Yanghralaku Deepambu Mana Chetulaku
Khadgambu Ghanapaavana Vedambu
||Sakhulaaraa||
Verse 7
శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున
జేరుకొని పరులన్ రక్షించుడి చని
||సఖులారా||
Shubhavartamaanambu Vini Somponda Rakshana Gani Prabhu Sanghamuna
Jerukoni Parulan Rakshinchudi Chani
||Sakhulaaraa||
Verse 8
ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ
బ్రార్థింతము హితులారా
||సఖులారా||
Dharanilo Badulooroora Sthaapimpabadi Pempaara Baramaatmuni Mana Saaran
Braarthintamu Hitulaaraa
||Sakhulaaraa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.