Skip to content
ThuthiThuthiThuthi

Tandree Parama Tandree Tandree Naa Kanna Tandree Song Lyricsతండ్రీ పరమ తండ్రీ తండ్రీ నా కన్న తండ్రీ

Tandree Parama Tandree Tandree Naa Kanna Tandree Lyrics in Telugu & English

Present

Verse 1

తండ్రీ పరమ తండ్రీ

తండ్రీ నా కన్న తండ్రీ

ఎప్పుడంటే అప్పుడు - ఎక్కడంటే అక్కడ

తండ్రీ అని నిను పిలిచే - ఈ భాగ్యమెంత గొప్పది (2)

రేయైనా పగలైనా రాత్రందు ఏజామైనా (2)

తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది

ఓ ఓ ఓ తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది

తండ్రీ - తండ్రీ - తండ్రీ - నా కన్న తండ్రీ

తండ్రీ - తండ్రీ - తండ్రీ - నా పరమ తండ్రీ

Tandree Parama Tandree

Tandree Naa Kanna Tandree

Eppudante Appudu - Ekkadante Akkada

Tandree Ani Ninu Piliche - Ee Bhaagyamenta Goppadi (2)

Reyainaa Pagalainaa Raatrandu Ejaamainaa (2)

Tandree Ani Ninu Chere Pratisamayamenta Goppadi

O O O Tandree Ani Ninu Chere Pratisamayamenta Goppadi

Tandree - Tandree - Tandree - Naa Kanna Tandree

Tandree - Tandree - Tandree - Naa Parama Tandree

Verse 2

రాత్రి కలుగు భయముకైనా - పగలు ఎరుగు బాణముకైనా

చీకటిలో తెగులైనా - పాడుచేయు రోగముకైనా (2)

నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము

దేవా నీరెక్కలతో నను కప్పుము - దేవా నీ కృపతో తృప్తి పరచుము (2)

||ఎప్పుడంటే||

Raatri Kalugu Bhayamukainaa - Pagalu Erugu Baanamukainaa

Cheekatilo Tegulainaa - Paaducheyu Rogamukainaa (2)

Naapaina Ledugaa E Adhikaaramu - Naakela Bhayamu Neevegaa Kaaranamu

Devaa Neerekkalato Nanu Kappumu - Devaa Nee Krupato Trupti Parachumu (2)

||Eppudante||

Verse 3

వేటగాని ఉరికైనా వెంటాడే శత్రువుకైనా - కన్నీరే పానమైనా కానరాని గమ్యమైనా (2)

నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము (2)

దేవా నీ కౌగిలిలో నను దాయుము - దేవా నీ కావలిలో నన్నుంచుము (2)

||ఎప్పుడంటే||

Vetagaani Urikainaa Ventaade Shatruvukainaa - Kanneere Paanamainaa Kaanaraani Gamyamainaa (2)

Naapaina Ledugaa E Adhikaaramu - Naakela Bhayamu Neevegaa Kaaranamu (2)

Devaa Nee Kaugililo Nanu Daayumu - Devaa Nee Kaavalilo Nannunchumu (2)

||Eppudante||

Verse 4

అపవాది తంత్రములైనా అంధకార శక్తులైనా - ఆపదలే అలుముకున్నా ఒంటరినై మిగిలున్నా

నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము (2)

Apavaadi Tantramulainaa Andhakaara Shaktulainaa - Aapadale Alumukunnaa Ontarinai Migilunnaa

Naapaina Ledugaa E Adhikaaramu - Naakela Bhayamu Neevegaa Kaaranamu (2)

Verse 5

దేవా నీ హస్తముతో నను తప్పించుము - దేవా నీ మార్గము నాకు బోధించుము (2)

||ఎప్పుడంటే||

Devaa Nee Hastamuto Nanu Tappinchumu - Devaa Nee Maargamu Naaku Bodhinchumu (2)

||Eppudante||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T