Skip to content
ThuthiThuthiThuthi

Tandree Parama Tandree Tandree Premagala Tandree Song Lyricsతండ్రీ పరమ తండ్రీ తండ్రీ ప్రేమగల తండ్రీ

Tandree Parama Tandree Tandree Premagala Tandree Lyrics in Telugu & English

Present

Verse 1

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)

అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి,

నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Tandree Enta Jaalayaa, Naanna Enta Premayaa (2)

Abbaa.. Ani Pilachutaku Arhatanichitivi,

Nee Rupamuke Nanu Maarchutaku Praanamunichitivi..

Verse 2

శ్రమపెడుతున్నా వానుకుంటున్నాగాని, నను మరచిపోతివనుకుంటున్నా గాని (2)

శ్రమల కొలిమిలో పుటమి వేయుచున్నావని , ఓర్పు నేర్పి నన్ను మార్చుచున్నావని (2)

నీ చెంతకే నను చేర్చుటకేనని ఎరుగనైతిని...

Shramapedutunnaa Vaanukuntunnaagaani, Nanu Marachipotivanukuntunnaa Gaani (2)

Shramala Kolimilo Putami Veyuchunnaavani , Orpu Nerpi Nannu Maarchuchunnaavani (2)

Nee Chentake Nanu Cherchutakenani Eruganaitini...

Verse 3

శోధించుచున్నావు అనుకున్నా గాని , నీవు నాతో లేవనికుంట్టున్నా గాని (2)

Shodhinchuchunnaavu Anukunnaa Gaani , Neevu Naato Levanikunttunnaa Gaani (2)

Verse 4

శోధించబడిన మీదట సువర్ణముగా, శుద్ధి చేసి పవిత్రపరచుచున్నావని (2)

రుపముకే నను మార్చుటకు ఎరుగనైతిని.

Shodhinchabadina Meedata Suvarnamugaa, Shuddhi Chesi Pavitraparachuchunnaavani (2)

Rupamuke Nanu Maarchutaku Eruganaitini.

Verse 5

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Verse 6

కష్టపెడుతున్నావనుకుంటున్నా గాని, దురమైపోయావనుకుంటున్నా గాని (2)

కష్టాలలో కనుపాపలు కాపాడుచు, కన్నీటిని నీ కవిలెలో వ్రసినావని

నీ ప్రేమనే నేను చాటుటకేనని ఎరుగనైతిని

Kashtapedutunnaavanukuntunnaa Gaani, Duramaipoyaavanukuntunnaa Gaani (2)

Kashtaalalo Kanupaapalu Kaapaaduchu, Kanneetini Nee Kavilelo Vrasinaavani

Nee Premane Nenu Chaatutakenani Eruganaitini

Verse 7

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Verse 8

తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)

అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి, నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..

Tandree Enta Jaalayaa, Naanna Enta Premayaa (2)

Abbaa.. Ani Pilachutaku Arhatanichitivi, Nee Rupamuke Nanu Maarchutaku Praanamunichitivi..

Verse 9

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ

తండ్రీ - ప్రేమగల తండ్రీ

తండ్రీ - పరమ తండ్రీ- తండ్రీ

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

Tandree - Parama Tandree

Tandree - Premagala Tandree

Tandree - Parama Tandree- Tandree

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T