Skip to content
ThuthiThuthiThuthi

Tandri Tanaya Parishuddhaatmudavaina Devaa Song Lyricsతండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా

Tandri Tanaya Parishuddhaatmudavaina Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా

త్రిత్వ మహిమ హృదిలో నీవు వెలసినావా

తండ్రి తనయ పరిశుద్ధాత్ముడవైన దేవా

త్రిత్వ మహిమ హృదిలో నీవు వెలసినావా

Tandri Tanaya Parishuddhaatmudavaina Devaa

Tritva Mahima Hrudilo Neevu Velasinaavaa

Tandri Tanaya Parishuddhaatmudavaina Devaa

Tritva Mahima Hrudilo Neevu Velasinaavaa

Verse 2

ఉన్నతమైన స్థలములో నివసించు దేవా

విలువకందని రక్షణను నాకిచ్చినావా (2)

ఊరి వెలుపల ఉన్న నన్ను ఒడిలో చేర్చి

ఊరడించి ఆదరించినావు కావా (2)

Unnatamaina Sthalamulo Nivasinchu Devaa

Viluvakandani Rakshananu Naakichchinaavaa (2)

Oori Velupala Unna Nannu Odilo Cherchi

Ooradinchi Aadarinchinaavu Kaavaa (2)

Verse 3

అద్భుతమైన ప్రేమమయుడగు ప్రభువే నీవు

అంతులేని నీ ప్రేమ మాకు పంచినావా (2)

ఆది అంతము లేని దేవా మహిమోన్నతుడా

అమరమైన ప్రేమకు మే ధన్యులమయ్యా (2)

Adbhutamaina Premamayudagu Prabhuve Neevu

Antuleni Nee Prema Maaku Panchinaavaa (2)

Aadi Antamu Leni Devaa Mahimonnatudaa

Amaramaina Premaku Me Dhanyulamayyaa (2)

Verse 4

సృష్టికర్త సర్వేశ్వరుడవే నీవే దేవా

స్థిరములేని నాకు నీవు స్థలమిచ్చినావా (2)

సాటిలేని ఉన్నతమైన పిలుపుకు నేను

సన్నుతించి జీవితమంతా మొక్కెదనయ్యా (2)

Srushtikarta Sarveshvarudave Neeve Devaa

Sthiramuleni Naaku Neevu Sthalamichchinaavaa (2)

Saatileni Unnatamaina Pilupuku Nenu

Sannutinchi Jeevitamantaa Mokkedanayyaa (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T