Teerpu Teerchu Gadiya Vachchuchunnadi Lyrics in Telugu & English
Verse 1
తీర్పు తీర్చు గడియ వచ్చుచున్నది
కాలము సంపుర్ణమౌతున్నాది (2)
కృపకాలమంతమొందక ముందే
క్రిస్తు యేసుని మనసారా వేడుకో (2)
Teerpu Teerchu Gadiya Vachchuchunnadi
Kaalamu Sampurnamautunnaadi (2)
Krupakaalamantamondaka Munde
Kristu Yesuni Manasaaraa Veduko (2)
Verse 2
లెక్కింపబడును నీ దినకార్యములన్నియు
లిఖింపబడును పరలోకమందునా (2)
తప్పింప తరము కాదు ఎవరికి ఇలాలో
తప్పదు మరణించిన తిర్పు పోందుట (2)
Lekkimpabadunu Nee Dinakaaryamulanniyu
Likhimpabadunu Paralokamandunaa (2)
Tappimpa Taramu Kaadu Evariki Ilaalo
Tappadu Maraninchina Tirpu Ponduta (2)
Verse 3
తులతూగును త్రాసులో నీ స్థితి గతులు
తేలికై పోయినచో తప్పదు నరకం (2)
రహస్య పాపాలైన వ్రాయును లెక్కలో
నశింపకుండునట్లు ప్రభుని వేడుమా (2)
Tulatoogunu Traasulo Nee Sthiti Gatulu
Telikai Poyinacho Tappadu Narakam (2)
Rahasya Paapaalaina Vraayunu Lekkalo
Nashimpakundunatlu Prabhuni Vedumaa (2)
Verse 4
ప్రతివారి తరుపునా ప్రతివాదిగా
క్షమించమని క్రీస్తు తండ్రిని వేడున్ (2)
పరలోక మందు జీవగ్రంధములో
నిపేరు ఉండునట్లు ప్రభుని వేడుమా (2)
Prativaari Tarupunaa Prativaadigaa
Kshaminchamani Kreestu Tandrini Vedun (2)
Paraloka Mandu Jeevagrandhamulo
Niperu Undunatlu Prabhuni Vedumaa (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.