Teeruna Ninnu Chooda Bhaagyamu Teeramu Cherchinaa Naa Lyrics in Telugu & English
Chorus
తీరున నిన్ను చూడ భాగ్యము (2)
తీరము చెర్చినా నా జీవ నావను
తీరము చేర్చిన నా... ఆఆ..
Teeruna Ninnu Chooda Bhaagyamu (2)
Teeramu Cherchinaa Naa Jeeva Naavanu
Teeramu Cherchina Naa... Aaaa..
Verse 1
తీరము చెర్చినా నా జీవ నావను
తొడుగ నిలచిన తండ్రివి నీవే
||తీరున||
Teeramu Cherchinaa Naa Jeeva Naavanu
Toduga Nilachina Tandrivi Neeve
||Teeruna||
Verse 2
యెప్పుడు విననట్టు గా.. యెక్కడా కన నట్టు గా
యెన్నో మెల్లు నాకై ప్రేమతో దాచి ఉంచావు గా (2)
సీయోను కొండ పై.. సీయోను కొండ పై
సింహాస నఆసీనుడా - తర తర మూలు నీవే దేవా
||తీరున||
Yeppudu Vinanattu Gaa.. Yekkadaa Kana Nattu Gaa
Yenno Mellu Naakai Premato Daachi Unchaavu Gaa (2)
Seeyonu Konda Pai.. Seeyonu Konda Pai
Sinhaasa Naaaseenudaa - Tara Tara Moolu Neeve Devaa
||Teeruna||
Verse 3
రారాజు నీవే యేసు - రేయి పగలు కాచినావు
నీవే జీవ మార్గం సత్యమయ్ నన్ను నడిపినావు (2)
పరలోక సింహాసనము.. నీ..
Raaraaju Neeve Yesu - Reyi Pagalu Kaachinaavu
Neeve Jeeva Maargam Satyamay Nannu Nadipinaavu (2)
Paraloka Sinhaasanamu.. Nee..
Verse 4
పరలోక సింహాసనము
భూమియు పాద పీటము - నిన్ను స్మరించె భాగ్యం నిమ్ము
||తీరున||
Paraloka Sinhaasanamu
Bhoomiyu Paada Peetamu - Ninnu Smarinche Bhaagyam Nimmu
||Teeruna||
Verse 5
పశువుల శాల లోన -కన్యా మరియ జన్మైచే
జ్ఞానులు చేరి గొల్లలు గూడి యేసు అంటూ పిలిచె (2)
పాతవీ గతించెను.. పాతవీ గతించెను..
Pashuvula Shaala Lona -kanyaa Mariya Janmaiche
Jnyaanulu Cheri Gollalu Goodi Yesu Antoo Piliche (2)
Paatavee Gatinchenu.. Paatavee Gatinchenu..
Verse 6
సమస్తము నూతనయెను - నూతన సంవత్రం దీవించు..
Samastamu Nootanayenu - Nootana Sanvatram Deevinchu..
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.