Skip to content
ThuthiThuthiThuthi

Tolakari Kurise Velugudaayinche Tejarille Sanvatsaram Song Lyricsతొలకరి కురిసే వెలుగుదాయించే తేజరిల్లే సంవత్సరం

Tolakari Kurise Velugudaayinche Tejarille Sanvatsaram Lyrics in Telugu & English

Present

Chorus

తొలకరి కురిసే వెలుగుదాయించే తేజరిల్లే సంవత్సరం

వేదన తొలిగే వేకువ వెలుగై ప్రకాశించే సంవత్సరం (2)

కరుణ కటాక్షము దయా కిరీటము ధరింప చేసే హితవత్సరం

సంపూర్ణమైన బహుమానము దీవెనగా ఇచ్చే సంవత్సరం

||తొలకరి||

Tolakari Kurise Velugudaayinche Tejarille Sanvatsaram

Vedana Tolige Vekuva Velugai Prakaashinche Sanvatsaram (2)

Karuna Kataakshamu Dayaa Kireetamu Dharimpa Chese Hitavatsaram

Sampoornamaina Bahumaanamu Deevenagaa Ichche Sanvatsaram

||Tolakari||

Verse 1

ఒంటరి ఐనా వాడు వెయ్యి మంది గా మారును

ఎన్నిక లేని వాడు బలమైన జనముగా మారును (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)

||తొలకరి||

Ontari Ainaa Vaadu Veyyi Mandi Gaa Maarunu

Ennika Leni Vaadu Balamaina Janamugaa Maarunu (2)

Ee Kaaryamu Ee Kaalanlo Sthirapadi Neraverunu (2)

||Tolakari||

Verse 2

స్వస్థత నీకు మరల శీఘ్రముగనే వచ్చును

సత్య సమాధానమును సమృద్ధిగానే ఇచ్చును (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)

||తొలకరి||

Svasthata Neeku Marala Sheeghramugane Vachchunu

Satya Samaadhaanamunu Samruddhigaane Ichchunu (2)

Ee Kaaryamu Ee Kaalanlo Sthirapadi Neraverunu (2)

||Tolakari||

Verse 3

ఎండిన భూమి మీద ప్రవాహ జలములు పారును

దప్పిక గల వారి మీద నీరు ప్రవహింపబడును (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును (2)

||తొలకరి||

Endina Bhoomi Meeda Pravaaha Jalamulu Paarunu

Dappika Gala Vaari Meeda Neeru Pravahimpabadunu (2)

Ee Kaaryamu Ee Kaalanlo Sthirapadi Neraverunu (2)

||Tolakari||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T