Toorpu Nundi Padamaraku Enta Dooramo Lyrics in Telugu & English
Chorus
తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
అంత దూరం పోయెను నా పాప భారము
యేసు నన్ను తాకగానే తొలగిపోయెను
నా పాపము -నా పాప భారము (2)
Toorpu Nundi Padamaraku Enta Dooramo
Anta Dooram Poyenu Naa Paapa Bhaaramu
Yesu Nannu Taakagaane Tolagipoyenu
Naa Paapamu -naa Paapa Bhaaramu (2)
Verse 1
రాతి వంటిది నాదుపాత హృదయము
మెత్తనైన మాంసపుహృదయమాయెను
ఎంత మధురము -నా యేసు రుధిరము
నా కలుష హృదయమునుకడిగి వేసెను
||తూర్పు||
Raati Vantidi Naadupaata Hrudayamu
Mettanaina Maansapuhrudayamaayenu
Enta Madhuramu -naa Yesu Rudhiramu
Naa Kalusha Hrudayamunukadigi Vesenu
||Toorpu||
Verse 2
పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను
పరమ జీవమార్గమునునాకు జూపెను
ఎంత రమ్యము -నా యేసు రాజ్యము
యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము
||తూర్పు||
Paapa Oobi Nundi Nannu Paiki Lepenu
Parama Jeevamaargamununaaku Joopenu
Enta Ramyamu -naa Yesu Raajyamu
Yuga Yugaalu -ade Naaku Paramabhaagyamu
||Toorpu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.