Skip to content
ThuthiThuthiThuthi

Toorpudeshapu Jnyaanulaku Trovachoopenu Nakshatram Song Lyricsతూర్పుదేశపు జ్ఞానులకు త్రోవచూపెను నక్షత్రం

Toorpudeshapu Jnyaanulaku Trovachoopenu Nakshatram Lyrics in Telugu & English

Present

Chorus

తూర్పుదేశపు జ్ఞానులకు త్రోవచూపెను నక్షత్రం

శిశువైనయేసుని చూచి సంతసించెను విచిత్రం (2)

సాగిలిపడి పూజించెను కానుకలను అర్పించెను (2)

యేసుమనలను రక్షించును,ఇమ్మానుయేలుగా తోడుండును (2)

Toorpudeshapu Jnyaanulaku Trovachoopenu Nakshatram

Shishuvainayesuni Choochi Santasinchenu Vichitram (2)

Saagilipadi Poojinchenu Kaanukalanu Arpinchenu (2)

Yesumanalanu Rakshinchunu,immaanuyelugaa Todundunu (2)

Verse 1

ఇదేయేకదా మనకు ఆనందము,

ఇదేయేకదా క్రిస్మస్ సంతోషము (2)

||తూర్పు||

Ideyekadaa Manaku Aanandamu,

Ideyekadaa Krismas Santoshamu (2)

||Toorpu||

Verse 2

ప్రకాశమైన వేకువచుక్క మనయేసుక్రీస్తు ప్రభువు,

రక్షకునిగా మనకొరకు జన్మించెను ఈభువియందు (2)

లోకమందు తండ్రిచిత్తము నెరవేర్చగా యేసువచ్చెను

భూమిమీద తనవారికి సమాధానములు తెచ్చెను (2)

||ఇదియేకదా||

Prakaashamaina Vekuvachukka Manayesukreestu Prabhuvu,

Rakshakunigaa Manakoraku Janminchenu Eebhuviyandu (2)

Lokamandu Tandrichittamu Neraverchagaa Yesuvachchenu

Bhoomimeeda Tanavaariki Samaadhaanamulu Techchenu (2)

||Idiyekadaa||

Verse 3

జనముమధ్య జీవవాక్యము చేతపట్టిన మనము

ధరణియందు జ్యోతులవలే కనబడుచున్నామందరికి (2)

గగనమందు తారలనుపోలి ప్రకాశించెదము నిత్యము

తండ్రిరాజ్యములో సూర్యునివలే తేజరిల్లెదము మనము (2)

||ఇదియేకదా||

Janamumadhya Jeevavaakyamu Chetapattina Manamu

Dharaniyandu Jyotulavale Kanabaduchunnaamandariki (2)

Gaganamandu Taaralanupoli Prakaashinchedamu Nityamu

Tandriraajyamulo Sooryunivale Tejarilledamu Manamu (2)

||Idiyekadaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T