Skip to content
ThuthiThuthiThuthi

Varanaamame Sharanamu Sharanamu Kreestu Varanaamame Song Lyricsవరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే

Varanaamame Sharanamu Sharanamu Kreestu Varanaamame Lyrics in Telugu & English

Present

Chorus

వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము

శరణం

||వర||

Varanaamame Sharanamu Sharanamu Kreestu Varanaamame Sharanamu

Sharanam

||Vara||

Verse 1

పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి

యౌ క్రీస్తు

||వర||

Paramabhakta Vraata Durita Sanghaata Du Stara Vana Jaata Bhee Karakeeli

Yau Kreestu

||Vara||

Verse 2

సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు

||వర||

Saaraheena Sam Saara Paaraavaara Taarana Kaarana Tarani Yaina Kreestu

||Vara||

Verse 3

యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో

పాదుకొన్న క్రీస్తు

||వర||

Yooda Deshamunandu Nundu Betlehemuna Yoodu Lanu Janulalo

Paadukonna Kreestu

||Vara||

Verse 4

ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ

సిలువ నొందిన క్రీస్తు

||వర||

Ilalo Paapapu Maana Vula Nella Moksha Sam Kalitulan Jeyunga

Siluva Nondina Kreestu

||Vara||

Verse 5

ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును

క్రీస్తు

||వర||

Echiyunnatti Pi Shaachabhaarapu Kaadi Mosi Duhkhinchedu Neechulakunu

Kreestu

||Vara||

Verse 6

కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ

క్రీస్తు

||వర||

Kollagaanu Baapa Mellan Jesi Daani Kullamulondalla Dilluvaarikin

Kreestu

||Vara||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V