Vardhilledamu Mana Devuni Mandiramandu Lyrics in Telugu & English
Chorus
వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే
Vardhilledamu Mana Devuni Mandiramandu Naatabadinavaaramai
Neetimantulamai Movvu Veyudamu
Yesuraktamulone Jayamu Manaku Jayame
Stuti Stotramulone Jayamu Manaku Jayame
Verse 1
యెహోవా మందిర ఆవరణములో
ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి
అనుభవింతుము ప్రతిమేలును || వర్ధిల్లెదము ||
Yehovaa Mandira Aavaranamulo
Ennonne Mellu Galavu
Aayana Sannidhilone Nilichi
Anubhavintumu Pratimelunu || Vardhilledamu ||
Verse 2
యేసయ్య సిలువ బలియాగములో
అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి
పొందెదము శాశ్వత కృపను || వర్ధిల్లెదము ||
Yesayya Siluva Baliyaagamulo
Atyunnata Prema Galadu
Aayana Samukhamulone Nilichi
Pondedamu Shaashvata Krupanu || Vardhilledamu ||
Verse 3
పరిశుద్ధాత్ముని అభిషేకములో
ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మ
దుఃఖము సంతోషముగ మార్చును || వర్ధిల్లెదము ||
Parishuddhaatmuni Abhishekamulo
Ento Aadarana Kaladu
Aayana Mahimaishvaryamu Ma
Duhkhamu Santoshamuga Maarchunu || Vardhilledamu ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.