Skip to content
ThuthiThuthiThuthi

Vidyaarthi Naayakudaa Vimalaatma Sevakudaa Song Lyricsవిద్యార్థి నాయకుడా విమలాత్మ సేవకుడా

Vidyaarthi Naayakudaa Vimalaatma Sevakudaa Lyrics in Telugu & English

Present

Chorus

విద్యార్థి నాయకుడా విమలాత్మ సేవకుడా

సద్ధర్మ వారసుడా - సందేశ పాలకుడా

Vidyaarthi Naayakudaa Vimalaatma Sevakudaa

Saddharma Vaarasudaa - Sandesha Paalakudaa

Verse 1

లోతైన ఆత్మీయత - ప్రభు యేసుతో ఐక్యత

ఆత్మీయ పోరాటమే - ప్రభు యేసులో జయమే

||విద్యార్థి||

Lotaina Aatmeeyata - Prabhu Yesuto Aikyata

Aatmeeya Poraatame - Prabhu Yesulo Jayame

||Vidyaarthi||

Verse 2

అడుగు పెట్టి నీవడుగుము - కళాశాలల్ కదిలించుము

జడియకు బలమొందుము - పరిశుద్ధ ప్రభు సన్నిధిలో

||విద్యార్థి||

Adugu Petti Neevadugumu - Kalaashaalal Kadilinchumu

Jadiyaku Balamondumu - Parishuddha Prabhu Sannidhilo

||Vidyaarthi||

Verse 3

జయశాలివై నిలువుము - నిబ్బరముగా నుండుము

ప్రభువే నీతోడుగా - ప్రభువే నీ జయముగా

||విద్యార్థి||

Jayashaalivai Niluvumu - Nibbaramugaa Nundumu

Prabhuve Neetodugaa - Prabhuve Nee Jayamugaa

||Vidyaarthi||

Verse 4

వాక్యంబు ధ్యానించుము - బోధించి నెరవేర్చుము

వర్ధిల్లెదవు నిత్యము - చక్కగా చరియింతువు

||విద్యార్థి||

Vaakyambu Dhyaaninchumu - Bodhinchi Neraverchumu

Vardhilledavu Nityamu - Chakkagaa Chariyintuvu

||Vidyaarthi||

Verse 5

విద్యార్థి నాయకుడా విమలాత్మ సేవకుడా

Vidyaarthi Naayakudaa Vimalaatma Sevakudaa

Verse 6

సద్ధర్మ వారసుడా - సందేశ పాలకుడా

Saddharma Vaarasudaa - Sandesha Paalakudaa

Verse 7

లోతైన ఆత్మీయత - ప్రభు యేసుతో ఐక్యత

Lotaina Aatmeeyata - Prabhu Yesuto Aikyata

Verse 8

ఆత్మీయ పోరాటమే - ప్రభు యేసులో జయమే

||విద్యార్థి||

Aatmeeya Poraatame - Prabhu Yesulo Jayame

||Vidyaarthi||

Verse 9

అడుగు పెట్టి నీవడుగుము - కళాశాలల్ కదిలించుము

జడియకు బలమొందుము - పరిశుద్ధ ప్రభు సన్నిధిలో

||విద్యార్థి||

Adugu Petti Neevadugumu - Kalaashaalal Kadilinchumu

Jadiyaku Balamondumu - Parishuddha Prabhu Sannidhilo

||Vidyaarthi||

Verse 10

జయశాలివై నిలువుము - నిబ్బరముగా నుండుము

ప్రభువే నీతోడుగా - ప్రభువే నీ జయముగా

||విద్యార్థి||

Jayashaalivai Niluvumu - Nibbaramugaa Nundumu

Prabhuve Neetodugaa - Prabhuve Nee Jayamugaa

||Vidyaarthi||

Verse 11

వాక్యంబు ధ్యానించుము - బోధించి నెరవేర్చుము

వర్ధిల్లెదవు నిత్యము - చక్కగా చరియింతువు

||విద్యార్థి||

Vaakyambu Dhyaaninchumu - Bodhinchi Neraverchumu

Vardhilledavu Nityamu - Chakkagaa Chariyintuvu

||Vidyaarthi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V