Skip to content
ThuthiThuthiThuthi

Vinare Yo Narulaaraa Veenula Kimpu Meera Song Lyricsవినరే యో నరులారా వీనుల కింపు మీర

Also searched as: vinare yo narulara

Vinare Yo Narulaaraa Veenula Kimpu Meera Lyrics in Telugu & English

Present

Chorus

వినరే యో నరులారా – వీనుల కింపు మీర

మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే

అనుదినమును దేవుని తనయుని పద

వనజంబులు మనమున నిడికొనుచును

||వినరే||

Vinare Yo Narulaaraa – Veenula Kimpu Meera

Manala Rakshimpa Kreestu – Maanujaavataarudayye – Vinare

Anudinamunu Devuni Tanayuni Pada

Vanajambulu Manamuna Nidikonuchunu

||Vinare||

Verse 1

నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని

దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు

కర మరు దగు కల్వరి గిరి దరి కరి

గి రయంబున ప్రభు – కరుణను గనరే

||వినరే||

Nara Roopu Booni Ghora – Narakula Raarammani

Duritamu Baapu Dodda – Dorayau Mariyaa Varaputrudu

Kara Maru Dagu Kalvari Giri Dari Kari

Gi Rayambuna Prabhu – Karunanu Ganare

||Vinare||

Verse 2

ఆనందమైన మోక్షమందరి కియ్య దీక్ష

బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను

దీన దయా పరుడైన మహాత్ముడు

జానుగ యాగము – సలిపిన తెరంగిది

||వినరే||

Aanandamaina Mokshamandari Kiyya Deeksha

Booni Tana Meni Siluva – Mraanu Nanachi Mruti Bondenu

Deena Dayaa Parudaina Mahaatmudu

Jaanuga Yaagamu – Salipina Terangidi

||Vinare||

Verse 3

ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని

తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి

నిల జనులకు గలుములనలరెడు ధని

కుల కందని సుఖములు మరి యొసఁగును

||వినరే||

Ila Maayaavaadula Maani – Yitade Sadguru Dani

Talaposi Choochi Mati Nishchala Bhaktini Golichina Vaariki

Nila Janulaku Galumulanalaredu Dhani

Kula Kandani Sukhamulu Mari Yosangunu

||Vinare||

Verse 4

దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి

నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జనె

బిరబిర మన మందర మా కరుణా

శరనిధి చరణ మె – శరణని పోదము

||వినరే||

Duritamu Lanapa Vachchi – Maranamai Tirigi Lechi

Nirata Mokshaananda Sundara Mandiramuna Karuduga Jane

Birabira Mana Mandara Maa Karunaa

Sharanidhi Charana Me – Sharanani Podamu

||Vinare||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V