Vinarayya Vinarayya Yesu Prabhaavamu Ganarayya Lyrics in Telugu & English
Chorus
వినరయ్య వినరయ్య - యేసు ప్రభావము - గనరయ్య క్రీస్తుని
ఘన కార్యంబు = మనసు యేసుని కథపై - మలపి యోచించిన
మహిమ కనబడు నీకు అనుభవము దొరకు
||వినరయ్య||
Vinarayya Vinarayya - Yesu Prabhaavamu - Ganarayya Kreestuni
Ghana Kaaryambu = Manasu Yesuni Kathapai - Malapi Yochinchina
Mahima Kanabadu Neeku Anubhavamu Doraku
||Vinarayya||
Verse 1
కుసుమ రోగియైన - కోమలి యొకరు నీ - రసమై పోవుచు మిగుల
వ్యసన పడుచుండెన్ = బస విడిచి దారిలో - ప్రభు యేసునిన్ జూడ - నిసు
మంతైన సందే - హింపదాయె
||వినరయ్య||
Kusuma Rogiyaina - Komali Yokaru Nee - Rasamai Povuchu Migula
Vyasana Paduchunden = Basa Vidichi Daarilo - Prabhu Yesunin Jooda - Nisu
Mantaina Sande - Himpadaaye
||Vinarayya||
Verse 2
పన్నెండేండ్ల నుండి - పరమ వైద్యుల యొద్ద మందు బుచ్చుకొనిన
మానదాయె = ఇన్నాళ్ళకీ వేళ - యేసు చెంగు ముట్ట - నిడుమ
లన్నిటి నుండి - విడుదలాయె
||వినరయ్య||
Pannendendla Nundi - Parama Vaidyula Yodda Mandu Buchchukonina
Maanadaaye = Innaallakee Vela - Yesu Chengu Mutta - Niduma
Lanniti Nundi - Vidudalaaye
||Vinarayya||
Verse 3
తన జబ్బు పోవును - అని యామె యనుకొన్న - అనుకొనుట
విశ్వాస - మాయె ముదిరి = అనుకొన్నట్టే జబ్బు - అంతర్దానమాయె
అనుకొనుటే కష్టంబా - అదరుట కన్న
||వినరయ్య||
Tana Jabbu Povunu - Ani Yaame Yanukonna - Anukonuta
Vishvaasa - Maaye Mudiri = Anukonnatte Jabbu - Antardaanamaaye
Anukonute Kashtambaa - Adaruta Kanna
||Vinarayya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.