Vinarayya Narulaaraa Vishvaasamuna Kreestu Vimala Bodha Lyrics in Telugu & English
Chorus
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల
కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద
||వినరయ్య||
Vinarayya Narulaaraa Vishvaasamuna Kreestu Vimala Bodha Paapa Manujula
Kella Paa Vana Jeevanamu Seyu Vasudha Meenda
||Vinarayya||
Verse 1
పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన
దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్
||వినరయ్య||
Paapaatmulanu Pashchaa Ttaapamu Padundanchu Brabhuvu Delpen Dana
Daapu Gorinavaarin Gaapaadutakun Daane Dakshudayyen
||Vinarayya||
Verse 2
భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు
దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్
||వినరయ్య||
Bhaaraakraantulaina Paapulan Danun Jeran Brabhuvu Pilchen Shramalu
Doorambun Jesita Dduritamul Baapi Sam Tosha Miyyan
||Vinarayya||
Verse 3
అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు
మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్
||వినరయ్య||
Anumaanimpaka Nevva Raina Vachchinan Droya Nanuchun Balken Pekku
Manujula Koraku Jee Vana Miyyane Vachchi Tanuchun Delpen
||Vinarayya||
Verse 4
మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన
పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్
||వినరయ్య||
Manasaaradevunin Maanaka Premimpu Manuchunerpen Inkan Dana
Polke Norulaku Daanu Bremimpaga Danara Delpen
||Vinarayya||
Verse 5
తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో
ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్
||వినరయ్య||
Tana Shishyulaku Naikya Munu Breminchuta Kaajnya Lonara Nichche Nento
Ghana Satprabhuvu Kaallu Gadigi Bhaktulachota Vinatun Dayyen
||Vinarayya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.