Yesayya Naamanlo Shakti Unnadayya Lyrics in Telugu & English
Chorus
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)
||యేసయ్య||
Yesayya Naamanlo Shakti Unnadayyaa
Shree Yesayya Naamanlo Shakti Unnadayyaa
Nammite Chaalu Neevu – Pondukuntaavu Shaktini (2)
||Yesayya||
Verse 1
పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
Paapaalanu Kshamiyinche – Shakti Kaliginadi Yesayya Naamam
Paapini Pavitraparache – Shakti Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
Verse 2
రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
Rogiki Svasthatanichche – Shakti Kaliginadi Yesayya Naamam
Manasuku Nemmadinichche – Shakti Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
Verse 3
దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
Duraatmalanu Paaradrole – Shakti Kaliginadi Yesayya Naamam
Duhkhitulanu Aadarinche – Shakti Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
Verse 4
సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
Srushtini Shaasinchagaligina – Shakti Kaliginadi Yesayya Naamam
Mrutulanu Lepagaligina – Shakti Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
Verse 5
పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
Paataalaanni Tappinche – Shakti Kaliginadi Yesayya Naamam
Paralokaaniki Cherche – Shakti Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.